NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Milk: పాలు తాగడానికి ఓ పద్ధతి ఉందట.. ట్రెండింగ్ అప్డేట్..!!

Milk: రోజుకు రెండు గ్లాసుల పాలు తాగమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. సంపూర్ణ పోషకాలున్న ఆహారాలలో పాలు కూడా ఒకటి..!! ప్రతి రోజు పాలు తాగితే ఆరోగ్య సమస్యలు దరి చేరవని వైద్యుల మాట.. పాలను మనం ఏ సమయంలో పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ ఉంటాము.. అయితే పాలు తాగడానికి కూడా ఒక పద్ధతి ఉందని పరిశోధకులు చెబుతున్నారు..!!

 

Take Milk: in these time only
Take Milk in these time only

పాలు తాగడానికి చక్కటి టైం ఉదయం అల్పాహారం చేసే సమయం. ఉదయం పాలు తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్ గా ఉంటారు. అలాగే రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు పాలు తాగడం కూడా చాలా మంచిది. రాత్రి పూట పాలు తాగితే మెదడు ను రిలాక్స్ చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు పాలు తాగితే హాయిగా నిద్రపడుతుంది. ఈ రెండు సమయాల లో మాత్రమే పాలు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కొంత కొన్ని సమయాల లో పాలు తాగుతూ ఉంటారు. వాటి వలన ఎటువంటి అనర్థాలు కలుగుతాయో చూడండి.

Take Milk: in these time only
Take Milk in these time only

గ్యాస్, అసిడిటీ, అజీర్తి ఉన్నవారు పాలను మితంగా తీసుకోవాలి. లేకపోతే ఈ సమస్య తీవ్రంగా మారి అనేక ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది. ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా పాలను తీసుకోకూడదు. వీటి వలన జీర్ణ సమస్యలు బాధిస్తాయి అని గుర్తుంచుకోవాలి. పాలు అనగానే పంచదార గుర్తొస్తుంది. పంచదార లేకుండా మాత్రమే పాలు తాగాలని గుర్తుంచుకోవాలి. పంచదారకు బదులు పటిక బెల్లం, తేనె, బెల్లం వంటివి ఉపయోగించండి. పాలను మితంగా తీసుకుంటే చక్కటి ఆరోగ్యం మన సొంతం.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N