NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Immunity Power: ఇది తినడం మానేస్తున్నారా..!? మరి ఇమ్యూనిటీపవర్ ఎట్టా..!?

Immunity Power: ఇమ్యూనిటీ పవర్ ఈ పదం ఇప్పుడు బాగానే వినిపిస్తోంది.. కరోనా వచ్చినప్పటినుంచి రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికీ తెలిసిందే.. ఇందుకోసం చేదుగా ఉండే కషాయాలను తాగడానికైనా ఇష్టపడుతున్నారు.. అంతే కాదు ఆయుర్వేదం, నాటువైద్యం, పసరు వైద్యం కూడా ఫాలో అవుతున్నారు.. అయితే మన ఇంట్లో ఉండే మన ఆరోగ్యానికి మంచి చేసే ఈ పదార్ధం తినడం మరచిపోతున్నారు..!! ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఇది చాలా కీలకం..!!

Butter improves our Immunity Power:
Butter improves our Immunity Power:

మన వంటింట్లో నిత్యం ఉపయోగించే వస్తువుల లో వెన్న కూడా ఒకటి. వెన్న తింటే చాలా మంది కొవ్వు పెరుగుతుందని, బరువు పెరుగుతారని అపోహపడుతుంటారు. వాస్తవానికి ఇది కొవ్వును కరిగిస్తుంది. శరీరానికి అవసరమైన మంచి కొవ్వు ను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. ఇది తెలియక చాలామంది రకరకాల అభిప్రాయపడుతుంటారు.

Butter improves our Immunity Power:
Butter improves our Immunity Power:

వెన్న లో ప్రోటీన్స్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో వెన్న కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే మన ఇంట్లోనే వెన్న ను తయారు చేసుకొని ఉపయోగించడం మంచిది. మార్కెట్లో లభించే వెన్న కంటే మన ఇంట్లో తయారు చేసుకున్నదే మేలు అంటున్నారు వైద్యులు. వెన్న లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఆరోగ్యానికే కాకుండా చర్మ సంరక్షణలో కూడా పెంపొందిస్తుంది. మచ్చలను తొలగించడంలో గ్రేట్గా సహాయపడుతుంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N