NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate : ఈరోజు స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!!

Today Gold Rate : ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.. వాస్తవానికి అది అసలు పెరుగుదలే కాదు. రెండు రోజులుగా ఏమాత్రం కదలిక లేని పసిడి ధరలు ఇవాళ పెరుగుతాయా, తగ్గుతాయా అనే విషయం కీలకంగా మారింది. గతవారం బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి భారీగా పెరిగాయి.. అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం బంగారం ధరలు తగ్గుతాయని రూ. 40000 కి చేరుకుంటుందని అంటున్నారు. మరి కొందరు దేశీయ విశ్లేషకులు మాత్రం బంగారం ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు..

Today Gold Rate : silver slowly hike
Today Gold Rate silver slowly hike

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.10 పెరిగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.42,260 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి రూ.10 పెరిగ్గింది. దీంతో రేటు రూ.46,100 కి చేరింది.. ఈరోజు వెండి ధర లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి.. నిన్నటి వెండి ధర కి రూ.10 పెరిగ్గింది.. ఈరోజు కిలో వెండి ధర రూ. 69,710 వద్ద కు చేరింది..

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N