NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Neck Abscess: పసిపిల్లల మెడ పై గడ్డ ఉందా..!? ఎప్పటికి ప్రమాదమంటే..!?

Neck Abscess: 9 నెలలు బిడ్డను కన్న తరువాత ఆ పసిబిడ్డ ను తల్లిదండ్రులైన అపురూపంగా చూసుకుంటారు.. ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.. అదే ఆ పసికూన శరీరంపై ఏ చిన్న మచ్చ, వాపు కనిపించిన ఆందోళన చెందుతుంటారు.. అలాంటి గడ్డలు, కంతులు కనిపిస్తే బిడ్డకు ఏమైందో అని మదన పడుతుంటారు.. కొంత మంది చిన్నపిల్లల మెడ పై గడ్డ ఉంటుంది..!! గడ్డ వలన ఏమైనా ప్రమాదం ఉంటుందా..!? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..!!

What Is Neck Abscess: it is injurious
What Is Neck Abscess it is injurious

పసి పిల్లలపై ఇలాంటి గడ్డలు కంతులు కనబడినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఎందుకు వచ్చాయో తెలుసుకోవాలి. సరైన చికిత్సను తీసుకోవాలి. చిన్న పిల్లలకు సంబంధించి మెడపై కంతులు వస్తుంటాయి. వీటిలో కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణంగా వస్తాయి. మరికొన్ని సిస్టులు, థైరాయిడ్ గ్రంధి లోపం వలన వస్తూ ఉంటాయి. వీటిని Lymphatic Malformation అంటాము. ఇవి పుట్టుకతో వస్తూ ఉంటాయి. నీటి గడ్డలు, కంతులు పెరిగే విధానాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.

What Is Neck Abscess: it is injurious
What Is Neck Abscess it is injurious

చిన్న పిల్లలకి ఈ ఘటనలో పుట్టిన వెంటనే వస్తాయి కొన్ని కొన్ని సార్లు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటాయి. వీటికి వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. వీటికి ఆపరేషన్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని కొన్ని గడ్డలు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటాయి. వీటిని డయాలసిస్ చేసి తొలగిస్తారు. థైరాయిడ్ గ్రంధి పైన కూడా కొన్ని గడ్డలు వస్తూ ఉంటాయి. వీటిని థైరాయిడ్ సిస్టులు అంటారు వీటిని కూడా ఆపరేషన్ చేసి తొలగించాల్సి ఉంటుంది. ఇలాంటి గడ్డలు చిన్న పిల్లల లో కనిపించిన వెంటనే ఖచ్చితంగా వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N