NewsOrbit
న్యూస్

తన మోస్ట్ ఫేవరెట్ హీరో బాలయ్య రాసిన లెటర్ కి జగన్ రిప్లై !

హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ.. వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రెండు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖల్లో ఒకటి ప్రశంసా పత్రం కాగా మరొకటి రిక్వస్ట్ లెటర్! ఈ విషయాలపై టీడీపీ నేతలూ.. మరి ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎలా స్పందిస్తారు అనే సంగతి కాసేపు పక్కనపెడితే… జగన్ మాత్రం రిప్లై ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

తన అభిమాన నటుడు రెండు లేఖలు రాసే సరికి జగన్ హ్యాపీ ఫీలయ్యారని.. ఒకసారి గతంలోకి వెళ్లారని అంటున్నారు!! ఇందులో భాగంగా బాలయ్య తన లేఖల్లో ప్రస్థావించిన రెండు అంశాలపై జగన్ సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది! తన నియోజకవర్గమైన హిందూపురం ప్రాంతానికి మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు ధన్యావాదాలు తెలుపుతూ మొదలైన బాలయ్య లేక… ఈ కళాశాలను కదిరి రహదారిపై హిందూపూర్ మండలంలోని మలుగూరు ప్రాంతంలో ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రిని కోరడంతో ముగిస్తోంది. ఈ విషయంలో జగన్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకమరో లేఖలో… ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటుచేయబోయే జిల్లాల్లో.. హిందూపురం జిల్లాను ఏర్పాటుచేయాలని, ఆ జిల్లాకు కేంద్రంగా హిందూపురం పట్టణాన్ని పెట్టాలని బాలయ్య కోరారు. హిందూపురం వ్యాపార పరంగా ఎదుగుతోందని… జిల్లా ఏర్పాటు వల్ల మరింత అభివృద్ధి చెందుతుందని బాలయ్య బాబు ఆకాంక్షించారు. అయితే… బాలయ్య కోరిన కోరికలపై జగన్ సానుకూలంగా ఉన్నారని.. ఆ లేఖలకు ప్రత్యుత్తరం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు!

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju