NewsOrbit
న్యూస్

గూగుల్ తో జియో.. కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ షురూ..

reliance jio and google tie up for new operating system

‘భారత్ లో డేటా డిమాండ్ కు తగ్గట్టు 5G సొల్యూషన్ అభివృద్ధి చేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపులు రాగానే వచ్చే ఏడాది ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చు. సెర్జింజన్ గూగుల్ తో కలిసి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ ఆధారిత జియో స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్థం తీసుకొచ్చింద’ని రిలయన్స్ 43వ ఏజీఎం వర్చువల్ సమావేశంలో అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. సవాళ్లను ఎదుర్కొని రిలయన్స్ జియో తన హవా కొనసాగిస్తోందని తెలిపారు.

reliance jio and google tie up for new operating system
reliance jio and google tie up for new operating system

 

అందుబాటు ధరల్లోనే 5G స్మార్ట్ ఫోన్స్ అందిస్తామన్నారు. 2జీ ముక్త్ నినాదంతో సరికొత్త స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నామని ముఖేశ్ తెలిపారు. ఫీచర్ ఫోన్ స్థానంలో అందరికీ ఈ స్మార్ట్ ఫోన్ అందించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్ తో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నామన్నారు. 5G సేవలతో ప్రపంచ గమనం మారనుందన్నారు. విద్య, వైద్య రంగాల్లో జియో 5G సేవలతో కొత్త శకం ఆరంభమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ స్టార్టప్స్ లక్ష్యాలకు జియో సహకారం అందిస్తుందని ఉద్ఘాటించారు.

కొనుగోలుదారులు, ఉత్పత్తిదారులు, కిరాణా వ్యాపారులను అనుసంధానం చేస్తూ జియో మార్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. వాట్సప్, జియో మార్ట్ విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతోందని అన్నారు. కిరాణా దుకాణాలకు జియో మార్ట్ తో 48 గంటల్లోనే సాంకేతికంగా కొత్త రూపు వస్తోందని అన్నారు. జియో మార్ట్ ద్వారా నాణ్యమైన ఉత్తత్తులు అందిస్తామన్నారు. తొలి ఆర్డర్ కు కరోనా కాంప్లిమెంటరీ కిట్ ఉచితంగా అందిస్తామన్నారు.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N