NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మోహన్ బాబు – చంద్రబాబు ల మధ్యన బిజినెస్ ‘ మోసం స్టోరీ ‘ ఇదే ! 

సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ కండువా కప్పుకోని మోహన్ బాబు వైస్ జగన్ కి మద్దతు తెలుపుతూ ప్రచారం చేయడం జరిగింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆ సమయములో టిడిపి అధినేత చంద్రబాబు ని తీవ్ర స్థాయిలో ఎండగట్టడం జరిగింది. నమ్మకద్రోహి, వెన్నుపోటు దారుడు అంటూ చంద్రబాబు ని 2019 ఎన్నికల టైంలో తీవ్రస్థాయిలో మోహన్ బాబు విమర్శించడం జరిగింది.

చంద్రబాబుపై మోహన్ బాబు ట్వీట్ వార్..చంద్రబాబు అంత నీచుడు ప్రపంచంలో మరెవరూ ఉండరని…. తనతో బిజినెస్ స్టార్ట్ చేసి చాలా కుయుక్తి గా అప్పట్లో చంద్రబాబు…. తనని మోసం చేసినట్లు మోహన్ బాబు తెలిపారు. చంద్రబాబు పాల కంపెనీ హెరిటేజ్ సంస్థ అని మోహన్ బాబుతో కలిసి ప్రారంభించి తర్వాత సైలెంట్ గా చంద్రబాబు ఆయన్ని పక్కన పెట్టడం జరిగిందట. ఇదే విషయాన్ని 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన విద్యా సంస్థలకు ప్రభుత్వం నుండి రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా చంద్రబాబు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేసినట్లు మోహన్ బాబు తెలిపారు.

ఇదిలా ఉండగా ఇటీవల తనని వ్యాపారంలో మోసం చేశాడు ఒక ప్రముఖ వ్యక్తి, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి గా కూడా వ్యవహరించారు. తాను ఆ వ్యక్తి చేసిన బిజినెస్ మోసం ఎప్పటికీ మర్చిపోలేని అని…. ఇటీవల మరోసారి మోహన్ బాబు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన అద్భుతంగా ఉందని అన్నారు.

ఇదే రీతిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటే తనకు ఎంతో ఇష్టమని, అలాగే ప్రధాని మోడీ తనని “బడే భాయ్” అంటూ సంబోధిస్తారు అని….అయినా గాని తాను ఎంతలో ఉండాలో అంతలో ఉంటానని, స్నేహితుడు కదా అని, మోడీకి తన కి మధ్య ఉన్న స్నేహాన్ని దుర్వినియోగం చేసుకోను అని స్పష్టం చేశారు. పరిస్థితి ఇలా ఉండగా కరోనా ప్రభావం వలన సినిమా థియేటర్ లో ఇప్పుడు ఓపెన్ అవటం కష్టం అని, అదేవిధంగా సినిమా షూటింగులు కూడా జరపటం అనుకున్నంత ఈజీ కాదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. 

Related posts

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N