NewsOrbit
న్యూస్ సినిమా

సుశాంత్ సింగ్ కేసు : మర్డర్ జరిగిన రోజు పోలీసులు ఇంత డ్రామా ఆడారా ? మొత్తం బయటపడింది !

బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి సిబిఐ ఆరు బృందాలుగా విడిపోయి విచారణ చేస్తుంది. ఆరు బృందాలు జరుపుతున్న విచారణలో బయట పడుతున్న విషయాలు సంచలనాలు రేపుతున్నాయి. మొదటినుండి కేసుకు సంబంధించి మహారాష్ట్ర మరియు బీహార్ పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల పోలీసులు జరిపిన విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలను ఆధారం చేసుకుని సిబిఐ సరికొత్త కేస్ ఫైల్ చేసి జరుపుతున్న విచారణలో ఏ ఒక్క కోణం లో ఎవరిని వదలటం లేదు.

Sushant Singh Rajput Death Case Cooper Hospital Doctors Told ...ఇదిలా ఉండగా తాజాగా సుశాంత్ సింగ్ చనిపోయిన రోజు గదిలో వేసుకున్నా ఉరి…. సుశాంత్ సింగ్ హైట్ కి…. చనిపోయిన ఘటన స్థలానికి ఏమాత్రం పొంతన లేదని సిబిఐ గుర్తించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సూసైడ్ జరిగిన రోజు మహారాష్ట్ర పోలీసులు అత్యుత్సాహం చూపించినట్లు సిబిఐ గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం సిబిఐ సుశాంత్ చనిపోయిన సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం.

 

దీంతో సుశాంత్ ఉరివేసుకున్నడా లేదా అపస్మారక స్థితిలోకి జారుకున తర్వాత ఎవరైనా ఫ్యాన్ కి ఉరి వేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 14వ తారీకు జరిగిన ఈ ఘటన కి సంబంధించి…. ఆ రోజు ఏం జరిగింది ఎవరు ఏ విధంగా సుశాంత్ ని కలిశారు అన్ని విషయాలను, ఈ సందర్భంగా సీబీఐ ఆరా తీస్తుంది. మొత్తంమీద చూసుకుంటే సుశాంత్ ఉరివేసుకున్న సంఘటన స్థలంలో పోలీసులు డ్రామాలు ఆడినట్లు….. చనిపోయిన స్థలం లో డెడ్ బాడీకి, ఉరి వేసుకున్న ఘటనా స్థలానికి చాలా వ్యత్యాసం ఉన్నట్లు ముంబై పోలీసులు అత్యుత్సాహం చూపించినట్లు, సిబిఐ గుర్తించినట్లు వార్తలు తాజాగా వైరల్ అవుతున్నాయి.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri