NewsOrbit
న్యూస్ సినిమా

ఈటీవీ జబర్దస్త్ : గుడ్ బై చెప్పబోతున్న సుడిగాలి సుధీర్ ? కారణం ఇంత చిన్నదా ?

సుధీర్ ఆనంద్ బయానా…ఈ పేరేంటి చాలా వింతగా..కాస్త కొత్తగా ఉంది. ఎవరిదీ పేరు..ఇలా ఫీలవడం పక్కా. ఎందుకంటే ఇలాంటి పేరు ఇంతకముందు ఎప్పుడు విని ఉండరు. అదే ‘సుడిగాలి సుధీర్’ అంటే మాత్రం రష్మీ తో కలుపుకొని కొన్ని మౌంటైన్ షాట్స్ అలా కళ్ళ ముందు కనపడతాయి. అదీ ‘సుడిగాలి సుధీర్’ అన్న పేరు కి ఉన్న క్రేజ్ అండ్ పాపులారిటీ. ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన సుధీర్ సినీ, టెలివిజన్ రంగాల్లో ‘సుడిగాలి సుధీర్’ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

రాత్రంతా పార్టీ చేసుకుందాం రా..!! సుడిగాలి సుధీర్‌కి హాట్ యాంకర్ బంపర్ ఆఫర్  | Video: Anchor Vishnu Priya offer for Sudigali Sudheer - Telugu Filmibeat

ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతోన్న ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ తో భారీ స్థాయిలో పాపులారిటీని సాధించాడు. ఇక 2013 లో ప్రారంభమైన జబర్దస్త్ షో 7 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. జబర్దస్త్ లో కెరీర్ ప్రారంభంలో వేణు వండర్స్ లో టీమ్ లో ఒక మామూలు మెంబర్ గా ఉన్న సుధీర్ తన కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. స్కిట్స్ లో ఎలాంటి పాత్ర తో అయినా సుధీర్ తన టైమింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు.

Rashmi Gautam says, Sudigaali Sudheer looks terrific - tollywood

తన టీమ్ లో గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, సన్నీ లతో కలసి స్కిట్ లు చేయడం మొదలు పెట్టిన సుధీర్ ఇప్పటికీ అదే టీమ్ తో అదే ఫామ్ లో కొనసాగుతున్నాడు. అయితే కొన్నాళ్ళు పాటు ఆ షో లో యాంకర్ రష్మీ కి సుధీర్ కి మధ్య క్లోస్ రిలేషన్ ఉన్నట్టు పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే అవి పుకార్లే అని ఇద్దరు చాలా సందర్భాలలో ఓపెన్ గా చెప్పారు. ఎన్ని పుకార్లు వచ్చినా సుధీర్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. జబర్దస్త్ తో మొదలైన తన ప్రయాణం సినిమా హీరో గా మార్చేసింది.

అయితే తాజాగా సుధీర్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. త్వరలోనే సుధీర్ జబర్దస్త్ షో నుంచి బయటకు రాబోతున్నాడని ఈ వార్త సారాంశం. అందుకు కారణం ఒక సినిమా అని తెలుస్తుంది. రీసెంట్ గా ఒక సినిమా కమిటయిన సుధీర్ కి డేట్స్ సమస్య వస్తుందట. దాంతో కొన్నాళ్ళు సుధీర్ జబర్దస్త్ షో కు దూరం కానున్నాడని తెలుస్తుంది.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri