NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ లేడీ ఏపీ మినిస్టర్ గారు నోరు విప్పాలని ఏపీ మొత్తం ఎదురు చూస్తోంది !? 

వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పుష్ప శ్రీవాణి వ్యవహారం ప్రస్తుతం వైసీపీ పార్టీలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతి చిన్న వయసులోనే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పుష్ప శ్రీవాణికి ఏపి డిప్యూటీ సీఎం పదవిని వైయస్ జగన్ కట్టబెట్టటం జరిగింది. దీంతో ఉత్తరాంధ్రలో తల పండిపోయిన రాజకీయ నేతలతో సమానంగా మంచి గౌరవం పుష్ప శ్రీవాణి దక్కించుకుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ కి మరో చెల్లెలుగా పుష్ప శ్రీవాణి పార్టీలో ముందు నుండి రాణించండం జరిగింది. జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టిడిపి ఎన్ని సార్లు పెట్టిన పార్టీ మారలేదు. అనేక ఇబ్బందులు ఎదుర్కొని జగన్ నమ్మకాన్ని సంపాదించింది.

AP Deputy CM Pushpa Srivani escapes unhurtదీంతో మంత్రి అయ్యాక టిక్ టాక్ యాప్ లో కూడా అనేక రకాలుగా జగన్ పై తన అభిమానం చాటుతూ వీడియోలు చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు వచ్చిన తిప్పికొట్టడం లో ముందుండే పుష్ప శ్రీవాణి పార్టీలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరు సంపాదించింది. అటువంటి ఈ లేడీ ఏపీ మినిస్టర్ తాజాగా నోరు విప్పకుండా….. చాలా సైలెంట్ గా ఉండటం పెద్ద హాట్ టాపిక్ అయింది.

ప్రభుత్వంపై అదేవిధంగా ముఖ్యమంత్రిపై ఎన్ని విమర్శలు వస్తున్నా గతంలో మాదిరిగా పుష్ప శ్రీవాణి ఎలాంటి కౌంటర్లు ఇవ్వకుండా నాకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్రలో కొంతమంది వైసీపీ లో ఉండే సీనియర్ నాయకులు పుష్పశ్రీవాణి ఎదుగుదలను అడ్డుకుంటున్నట్లు, దీంతో ఆమె అలిగినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద లేడీ ఏపీ మినిస్టర్ పుష్ప శ్రీవాణి ఒక్కసారిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళటం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju