NewsOrbit
న్యూస్

కుక్క‌కు పులిలా క‌నిపించేలా పెయింట్ వేసిన ప్ర‌బుద్ధులు..!

రోజు రోజుకీ నిజంగా స‌మాజం ఎటు వెళ్తుందో అర్థం కావ‌డం లేదు. కొంద‌రు ప్ర‌బుద్ధులు నోరు లేని మూగ జీవాల ప‌ట్ల త‌మ పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వాటిని హింసిస్తున్నారు. కొంద‌రు వాటితో వెకిలి చేష్ట‌లు చేస్తున్నారు. ఇక తాజాగా మ‌లేషియాలోనూ ఎవ‌రో ఓ కుక్క‌కు పెయింట్ వేశారు. అచ్చం పులిని పోలి ఉండేలా పెయింట్ వేశారు. అనంత‌రం దాన్ని వీధుల్లోకి వ‌దిలారు. దీంతో ఈ విష‌యం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

dog painted as tiger in malaysia

ఓ కుక్క‌కు పులిలా పెయింట్ వేశార‌ని చెబుతూ మ‌లేషియాలోని మ‌లేషియా యానిమ‌ల్ అసోసియేష‌న్‌కు చెందిన ప‌ర్‌స‌టువ‌న్ హైవ‌న్ ఓ ఫొటోను షేర్ చేయ‌గా.. ఆ ఫొటో ప‌ట్ల నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. కుక్క‌కు పులిలా పెయింట్ వేసిన వ్య‌క్తుల‌ను క‌నిపెట్టాల‌ని, వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని అంటున్నారు. అనేక మంది ఆ కుక్క ఫొటోను షేర్ చేయ‌గా.. ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సంఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిని వెంట‌నే గుర్తించాల‌ని చాలా మంది కోరుతున్నారు.

https://www.facebook.com/animalmalaysia/posts/1348819721991891

మ‌రోవైపు ఆ కుక్క‌ను చూసిన కొంద‌రు అది పులి అనుకుని భ‌య‌ప‌డ్డారు. అయితే అది కుక్క అని తెలిసి దాన్ని తీసుకెళ్లి పెయింట్ మొత్తం పోయేలా క‌డిగారు. కాగా ఆ కుక్క ఫొటోను ఇప్ప‌టికే 3వేల మందికి పైగా షేర్ చేయ‌గా.. 1100కు పైగా కామెంట్లు వ‌చ్చాయి. అంద‌రూ ఆ కుక్క‌కు అలా పెయింట్ వేసిన వారిపై మండిప‌డుతున్నారు.

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N