NewsOrbit
న్యూస్

అన్ని ర‌కాల దోమ‌లు మ‌నుషుల‌ను కుడ‌తాయా ?

మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంలో ఒకే జీవికి గాను అనేక ర‌కాలు జాతులు ఉన్న‌ట్లే దోమ‌ల్లోనూ అనేక ర‌కాల జాతులు ఉంటాయి. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక చోట్ల భిన్న ర‌కాల దోమ‌లు పెరుగుతుంటాయి. అయితే దోమ‌ల‌న్నీ మ‌నల్ని కుట్ట‌వు. వాటిల్లో కేవ‌లం ఆడ దోమ‌లు మాత్ర‌మే మ‌న‌ల్ని కుడ‌తాయి. ఎందుకంటే మ‌న‌ల్ని కుట్ట‌డం ద్వారా అవి మన రక్తం తాగి గుడ్ల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. అందుక‌నే ఆడ దోమ‌లే మ‌న‌ల్ని ఎక్కువ‌గా కుడ‌తాయి.

do all mosquitoes bite us

ఇక మ‌లేరియా, డెంగ్యూ, యెల్లో ఫీవ‌ర్‌, జికా, ఎన్‌సెఫ‌లైటిస్ వంటి వ్యాధుల‌ను క‌ల‌గ‌జేసే దోమ‌లు ప‌లు ర‌కాలు ఉంటాయి. వాటిల్లో అనొఫిలిస్ గాంబియా, అనొఫిలిస్ ఫెనుస్ట‌స్‌, అనొఫిలిస్ అర‌బేన్‌సిస్ అనే 3 ర‌కాల దోమ‌లు మ‌లేరియాను వ్యాప్తి చెందిస్తాయి. ఇవి ఎక్కువ‌గా ఆఫ్రికాలో ఉంటాయి. అయితే మొద‌టి రెండు ర‌కాల‌కు చెందిన దోమ‌లు ఇత‌ర ప్రాంతాల్లోనూ పెరుగుతాయి. ఇవి ఎక్కువగా వ‌ర్షాకాలం సీజ‌న్ లో త‌మ సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి.

సాధార‌ణంగా దోమ‌లు మ‌నుషుల‌ను ఇండోర్‌లో ఉన్న‌ప్పుడే కుడ‌తాయి. గాంబియా, ఫెనుస్ట‌స్ దోమ‌లు ఇండ్ల‌లో ఉండే మ‌నుషుల‌ను ఎక్కువ‌గా కుడతాయి. బ‌య‌ట నివాసం ఉండే దోమ‌లు ఇత‌ర జంతువుల‌పై ఆహారం కోసం ఆధార ప‌డ‌తాయి. వాటిల్లో అర‌బేన్‌సిస్ దోమ‌లు ముఖ్య‌మైన‌వి. ఇవి ప‌శువులు, కుక్క‌ల‌పై వాలి వాటి ర‌క్తాన్ని పీలుస్తాయి.

దోమ‌లు సాధార‌ణంగా మ‌నం నిద్రించే స‌మ‌యంలో వేకువ‌జామున మ‌న‌ల్ని కుడ‌తాయి. అవి ఒక్కోసారి మ‌న నిద్ర‌కు కూడా భంగం క‌లిగిస్తాయి. క‌నుక వాటి బారి నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాలి. అందుకు గాను అవ‌స‌రం ఉన్న ప‌ద్ధ‌తుల‌ను పాటించాలి.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju