NewsOrbit
Featured దైవం

సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలు ఇవే !!

తిరుమలలో శ్రీవారి  బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. మొదటి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు ఇవే..

These are the dates of the Brahmotsavala of Salakat
These are the dates of the Brahmotsavala of Salakat

 

* సెప్టెంబర్ 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు
* బ్ర‌హోత్స‌వాల‌కు 18న అంకురార్ప‌ణ
* 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం
* సెప్టెంబ‌ర్ 19న – ధ్వ‌జారోహ‌ణం
* సెప్టెంబ‌ర్ 23న – గ‌రుడ‌సేవ
* సెప్టెంబ‌ర్ 24న – స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం)
* సెప్టెంబ‌ర్ 26న – ర‌థోత్స‌వం(స‌ర్వ‌భూపాల వాహ‌నం)
* సెప్టెంబ‌ర్ 27న – చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం.

ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతి లేదు. కరోనాతో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.

Related posts

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju