NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

షో లో వాళ్ళు చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్న సుమ..!

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తెలుగు బుల్లి తెరపై తిరుగులేని యాంకర్ గా వెలుగొందుతున్న సుమ కనకాల అచ్చమైన తెలుగు మహిళలా కనిపించడమే కాకుండా తన సమయస్ఫూర్తితో పంచ్ లు పేలుస్తూ టాప్ యాంకర్ స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తోంది. వేరే రాష్ట్రానికి చెందిన సుమా లాగా తెలుగు వారు కూడా అంతా చక్కగా యాంకరింగ్ చేయలేరు. అందుకే ఈ యాంకర్ కు మహిళల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 

 

నాలుగు జంటలు.. క్యాష్‌లో సందడే సందడి

అందుకే ఏ షో లో యాంకరింగ్ అయినా…. ప్రీ-రిలీజ్ ఈవెంట్ అయినా అందరికీ ఫస్ట్ ఛాయిస్ సుమ నే. ఇదిలా ఉండగా ఆమె నడిపిస్తున్న ఒక షో లో రొమాన్స్  శృతిమించింది. తాజాగా దానికి హాజరైన జంటలు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. దీంతో సుమ చీర అడ్డుపెట్టుకుని మరీ సిగ్గు పడిపోయింది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే…

సక్సెస్ ఫుల్ ‘క్యాష్’ షో లో ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారు. సమంత లాంటి పెద్ద పెద్ద హీరోయిన్ ల నుండి యూట్యూబ్ సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొనే అవకాశం దక్కింది. తాజాగా విడుదలైన ఒక ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో లో వచ్చిన నాలుగు యువజంటలు మధ్య రొమాన్స్ కొద్దిగా ఎక్కువైనట్లు ప్రేక్షకులకు అనిపించింది.  మామూలుగా సుమ యాంకరింగ్ లో ఎటువంటి దోషాలను చూడలేము. 

ఇక వారు చేస్తున్న పనులకు సిగ్గుతో తలదించుకొని తన చీర అడ్డం పెట్టుకున్నారు సుమ. ఏదేమైనా ‘క్యాష్’ ప్రోగ్రాం లో ఈ మధ్య ఆడిస్తున్న ‘బాస్కెట్ బాల్ గేమ్’ బాగా క్లిక్ అయింది. అయితే ఇటువంటి గేమ్ లు పెట్టడం వలన వచ్చేది కొంతమంది భార్యాభర్తలే కాబట్టి వారు తమ ప్రేమను నిలుపుకోలేక ఇలా పబ్లిక్ లో ప్రదర్శిస్తున్నారు. ఇది జనాలు కూడా భార్యా భర్తలు అన్న తర్వాత ఇంతే కదా అని లైట్ తీసుకున్నారు.

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju