NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 బ్రేకింగ్ న్యూస్  : ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో తెలిసిపోయింది?

అనుకున్నదే అయింది. బిగ్బాస్ నాలుగవ సీజన్ రెండవ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది. మొదటి వారంలో నామినేషన్ లో లేక ఎలిమినేషన్ నుండి తప్పించుకుంది అని అందరూ భావిస్తున్న కరాటే కళ్యాణి రెండవ వారం మాత్రం ఇంటి నుండి బయటకు వెళ్ళక తప్పలేదు.

 

Bigg Boss 4 Telugu Voting Results Live Score September 15th:Who Will Be the  Second Elimination of Bigg Boss Telugu 4 Vote? - Gizmo Sheets గంగవ్వ, కరాటే కళ్యాణి, రాజశేఖర్, హారిక, నోయల్, మోనాల్, సోహైల్, అభిజిత్ ఈ వారం ఎలిమినేషన్ లో నిలవగా వారిలో కరాటే కళ్యాణి అతి తక్కువ ఓట్లతో ఇంటి నుండి బయటకు వెళ్లినట్లు సమాచారం. గత వారం సూర్య కిరణ్ హౌస్ నుండి వెళ్ళగా ఈ వారం కరాటే కళ్యాణిని నాగార్జున దగ్గరకు పంపేందుకు ప్రేక్షకులు ఓటేశారు. 

This Week Double Elimination In Bigg Boss 4 Bigg Wild Card Entry Avinash Karate  Kalyani - Telugu Karat-TeluguStop

మొత్తానికి రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ల తో కరాటే కళ్యాణి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో మరిన్ని ఆసక్తికర పరిణామాలు వచ్చేవారం చోటుచేసుకున్నాయి అని తెలుస్తోంది.

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?