NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

భారత్ పై మరో కుట్రకి తెగబడిన చైనా..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కి పుట్టినిల్లు చైనా… భారత్ పై ఉన్న కొద్ది రెచ్చిపోతుంది. వాస్తవానికి కరోనా వైరస్ ప్రపంచంలోకి చైనా వదలడానికి బలమైన రెండు టార్గెట్ లు మొదటిది అమెరికా, రెండవది ఇండియా. కారణం చూస్తే రెండు దేశాలు ప్రపంచంలో అన్ని దేశాల కంటే అభివృద్ధి చెందడమే అని అందువల్లే చైనా కుట్రపూరితంగా…. మహమ్మారిని ప్రపంచంలోకి సీక్రెట్ గా రిలీజ్ చేసినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

India China border news: How India defends its border with China - The Economic Timesఅయితే కరోనా వైరస్ విషయంలో భారత్ అద్భుతంగా ఎదుర్కోవడంతో చైనా ఇప్పుడు డైరెక్ట్ యుద్ధానికి తలపడటానికి సిద్ధమవుతున్నట్లు గత కొన్ని నెలల నుండి భారత్-చైనా సరిహద్దు వద్ద జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. జూన్ 15వ తారీకు “గాల్వాన్ లోయ” ప్రాంతం వద్ద భారత సైన్యానికి చెందిన 20 మందిని పొట్టనబెట్టుకోవడం తో… వెంటనే భారత్ – చైనా యాప్ లను నిషేధిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో సరిహద్దు వద్ద అనేక కుట్రలకు ట్రై చేస్తున్న చైనా తాజాగా ఆన్లైన్ గేమ్స్ పేరిట నిధులు మళ్లీస్తున్నట్లు NIA గుర్తించింది.

 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిసిఎస్ లో చైనా యాప్స్ పై కేసు నమోదు అయింది. ఈ కార్యకలాపాల వెనకాల ఉగ్రవాద కుట్రకోణం ఉందన్న అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. రెండు వేల కోట్లకు పైగా చైనాకు నగదు మళ్లించినట్లు గుర్తించారు. ఇప్పటికే చైనా యాప్స్ పై వీటితోపాటు ఐటీ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాక తాజా పరిణామంతో చైనా యాప్స్ పై విచారణ చేయడానికి రంగంలోకి NIA దిగడంతో ఈ విషయం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ కుట్ర వెనకాల పాకిస్థాన్ హస్తం కూడా ఉంది అనే ఈ కోణంలో కూడా NIA దర్యాప్తు చేస్తున్నట్లు టాక్. 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju