NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ ఫోర్ : ఆమె ఎప్పుడూ నామినేషన్ లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నా నెటిజెన్స్..!!

బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున నీ ఇంటిలో ఉన్న సభ్యులంతా సార్ అని పిలుస్తుంటే సుజాత మాత్రం బిట్టు అని పిలవడం పట్ల బయట వ్యతిరేకత ఉన్న కొద్దీ పెరుగుతుంది. స్టార్టింగ్ లో నాగార్జున మీ నవ్వు బాగుంటుంది అని సుజాత ని పొగిడినందుకు షోలో నాగార్జున వచ్చిన ప్రతిసారి ఏదో రీతిలో నవ్వని సందర్భం అయిన సుజాత నవ్వటం.. పట్ల సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి.

Bigg Boss 4 Telugu: Avinash disappointed with Sujatha's behaviour - Thehansindia | DailyHuntసుజాత ది ఫేక్ స్మైల్ అని… నాగార్జున ని ఇంప్రెస్ చేయడానికి తెగ కష్టపడుతుంది అని కావాలని నవ్వుతుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సుజాతను ట్రోల్ చేస్తున్నారు. హౌస్ లో ఇంటి సభ్యులు ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో అయినా నాగార్జునను సార్ అని పిలుస్తుంటే సుజాతా మాత్రం గౌరవం లేకుండా బిట్టు అని పిలవడం పట్ల నాగార్జున అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఆమెను నామినేషన్లో పడేయండి ఇంటికి పంపించకపోతే అప్పుడు అడగండి అంటూ కంకణం కట్టుకుంటున్నారు.

 

పైగా హౌస్ లో సుజాత ఓవరాక్షన్ ఎక్కువైందని బయట తెగ కామెంట్లు వస్తున్నాయి. ఇటీవల కెమెరా ముందు ఒకేసారి ఏడ్చి మళ్లీ అదే సందర్భంలో నవ్వటం మెంటల్ తెప్పించే దానిలాగా వ్యవహరించింది అన్న టాక్ ఉంది. ఎవరిపైన అయినా జోక్ వేస్తే నవ్వుతున్న సుజాత తన పై సరదాగా ఎవరైనా మాట అన్న గాని సీరియస్ తీసుకోవటం… చాలామందికి నచ్చటం లేదు. దీంతో సుజాత ప్రవర్తనపై పై సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రమేకాక నాగార్జున ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. ఆమె ఎప్పుడు నామినేషన్ లోకి వెళ్తే అప్పుడు బయటకు పంపించడానికి తెగ ఇంట్రెస్ట్ సోషల్ మీడియాలో నెటిజన్లు చూపిస్తున్నట్లు టాక్.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?