NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : ‘ ఇలా అయితే నా వల్ల కాదు ‘ అసహనంగా ఉన్న నాగార్జున ?

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లు ఈ విషయంలో యాంకర్ నాగార్జున ఫుల్ సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కారణం చూస్తే లీక్ వీరులు హౌస్ లో వీకెండ్ లో ఏం జరిగిందో ముందే సోషల్ మీడియాలో పెట్టేయడం. ఒక్క రోజు తేడాతో మాత్రమే గేమ్ రన్ అవుతున్న తరుణంలో ఎలిమినేషన్ సహా అన్ని ఆడియెన్స్ కి ముందుగానే తెలిసి పోతున్నాయి.

Big Boss Season 4 to kick-start amidst Corona scareముఖ్యంగా మూడవ వారం గేమ్ లో మొదట మెహబూబ్ ఇంటి నుండి బయటకు వస్తారని భావించిన తరుణంలో దేవి నాగవల్లి హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు శనివారమే లీక్ చేసేసారు. అంతేకాకుండా హౌస్ లో ఏం జరగబోతుందో, ముందే సోషల్ మీడియాలో వచ్చేయడంతో యాంకర్ నాగార్జున ఫుల్ అసహనంగా ఉన్నట్లు.. ఇలా అయితే నా వల్ల కాదు అని షో నిర్వాహకులతో సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు ఇలాంటి షో నడిపించటం అని సీరియస్ అయినట్లు కూడా టాక్. సాయికుమార్ కెప్టెన్ అవటంతో పాటు ఇటీవల సోహెల్ కెప్టెన్ అవ్వటం వంటి విషయాలు ముందే లీక్ అవ్వడం వల్ల షో పై అంతగా జనాలలో ఇంట్రెస్ట్ పోయిందన్న టాక్ బయటకు వస్తుంది. బిగ్ బాస్  సీజన్ వన్ మినహా తర్వాత జరిగిన సీజన్లలో లీకుల బెడద తప్పటం లేదు. ఏది ఏమైనా హౌస్ లో ముందే విషయాలు ప్రేక్షకులకు తెలిసిపోవడంతో చివరిలో తన యాంకరింగ్ చేయడం వల్ల షో పై ఆడియన్స్ కు ఇంట్రెస్టు ఉండదని షో నిర్వాహకులతో ఇలా అయితే నా వల్ల కాదు అని నాగార్జున అన్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినపడుతోంది.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju