NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope అక్టోబర్ 24th శనివారం రాశి ఫలాలు

Daily horoscope in telugu

మేష రాశి : ఈరోజు లాభాలు వస్తాయి !

మీరు ఈరోజు ఆర్ధికసమస్యలు ఎదురుకున్నప్పటికీ, చివర్లో మీరు లాభాలను చూస్తారు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడు కొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ తలెత్తుకునేలా చేస్తారు. ఆ పాత మధురమైన అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు.

రెమిడీ: ఆర్ధిక లాభాల కోసం శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

Daily horoscope in telugu

వృషభ రాశి : ఈరోజు ఆరోగ్య సమస్యలు జాగ్రత్త !

ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకరాన్ని కలిగించవచ్చును. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్ధికలాభాలను పొందుతారు. మీకు కనుక వివాహం అయ్యి ఉండి పిల్లలు ఉన్నట్లయితే, వారు ఈరోజు మీకు, మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటంలేదు అని కంప్లైంట్ చేస్తారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కన్పించడం ఖాయం. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు.

రెమిడీ: ఆయుధపూజలు, వాహన పూజలు చేసి కాళీ ఆరాధన చేయండి.

 

మిథున రాశి : ఈరోజు బాకీలు తీర్చే సమయం వచ్చింది !

సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందిం చుకొండి. ఈరోజు ఈరాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్ధికసహాయం పొంది, తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తీర్చెస్తారు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు.

రెమిడీ: మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు శ్రీదుర్గా ఆరాధన చేయండి.

 

కర్కాటక రాశి : ఈరోజు అర్థికప్రయోజనాలు వస్తాయి !

అనుకోని ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది, మిమ్మల్ని చీకాకు పరుస్తాయి, ఎవరైనా పిలవని అతిధి మీఇంటికి అతిధిగా వస్తారు. వీరి అదృష్టము మీరు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువసమయం గడపడంతో, కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలూ చేస్తారు. ఈరోజు మిత్రులతో మీరు అనేక జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్లినట్లు భావిస్తారు.

రెమిడీ: శ్రీకాళీకాదేవి, సరస్వతి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

 

సింహ రాశి : ఈరోజు మీ ఆరోగ్యం వికసిస్తుంది !

ఇతరుఇలతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే, మీ ఆరోగ్యం వికసిస్తుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచు కోవాలో ఎక్కడ ఖర్చుపెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచేకొద్దీ మీరు మంచిఫలితాలను పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు సంతోషాన్ని పొందుతారు.

రెమిడీ: అద్భుతమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి శ్రీకాళీకాదేవిని ఆరాధించండి.

 

కన్యా రాశి : ఈరోజు బాగా కలసి వస్తుంది !

ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివలన మీకు బాగా కలసి వస్తుంది. ఎమోషనల్ రిస్క్, మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు బద్ధకంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ తరువాత సమయం ఎంత విలువ అయినదో తెలుసుకుంటారు. ఈ రోజు మీ పనులు చాలావరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవు తాయి. ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది.

రెమిడీ: శ్రీ లలితా అమ్మవారి ధ్యానం, ఆరాధన మంచి ఫలితాన్ని స్తుంది.

 

తులా రాశి : ఈరోజు స్నేహితులు సపోర్టివ్‌గా ఉంటారు !

మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు కానీ జాగ్రత్త, మీరే మాట్లాడుతున్నారో గమనించుకొండి. అనవసరమైన టెన్షన్, వర్రీ వీటిని వదిలించుకొండి, లేకపోతే, అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనుంది. చిన్నపిల్లలతో గడపటం వలన ఆనందగా, ప్రశాంతంగా ఉంటారు.

రెమిడీ: మంచి ఆరోగ్యానికి శ్రీదుర్గాసూక్తం పారాయణం చేయండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు అనుకోని మార్గాల నుంచి లాభాలు !

మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. మీరోజును జాగ్రత్తగా ప్లాన్ చెయ్యండి. మీరు విశ్వసించే వారితో మాటాడి వారి నుండి సహకారం తీసుకొండి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. వచ్చిన అతిధులను ఆనందపర్చడానికే మీ వారాంతం సరిపోతుంది. అయినప్పటికీ మీ పాతస్నేహితులను కలుసుకొనుట ద్వారా మీరు ఉత్తేజాన్ని పొందుతారు.

రెమిడీ: ఆరోగ్యంగా ఉండడానికి శ్రీదుర్గా సూక్తం, కవచం పారాయణం చేయండి.

 

ధనుస్సు రాశి : ఈరోజు తోబుట్టువుల సహకారం అందుతుంది !

మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయసహకారాలు పొందుతారు. చిరకాల స్నేహితునితో రీ యూనియన్, మిమ్మల్ని హుషారుగా ఉంచు తుంది. సోదరీ ప్రేమ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. ఈవారాం తము మీరు సాధన చేయాలి అనుకుంటారు కానీ చికాకు మిమ్ములను ఒడిసి పట్టుకుం టుంది. మీరు సమయాన్నివృధా చేయకుండా ఉంటె మీకు మంచిగా ఉంటుంది.

రెమిడీ: సంతోషంగా ఉండడానికి ఇంట్లో దేవుడి దగ్గర ఆవునెయ్యి దీపారాధన చేయండి.

 

మకర రాశి : ఈరోజు తెలివిగా ముదుపు చేయండి !

పనివత్తిడి, విభేదాలు కొంత వత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి. తెలివిగా మదుపు చెయ్యండి. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు. ఈరోజు మీ ప్రాణమిత్రుడుని కలుసు కుని పాతజ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.

రెమిడీ: పేదలకు సహాయం చేయండి. దీనివల్ల మీకు అనకూల ఫలితాలు వస్తాయి.

 

కుంభ రాశి : ఈరోజు బంధుత్వాలు జాగ్రత్త !

ఈరోజు మీకు అనేక టెన్షన్లు, అభిప్రాయభేదాలు వస్తాయి. అవి, మిమ్మల్ని చిరాకు పరచి, అసౌకర్యానికి గురిచేస్తాయి. ఈరోజు మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చును. దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలా చేయవచ్చును. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. మీ చుట్టాలందరికి దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు. ఈ రోజు మీ రోజు వారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాక రిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ ను పాడు చేస్తుంది. ఈ రోజు మీకు చాలా అవసరమైన పునరజ్జివనం లభిస్తుంది.

రెమిడీ: అద్భుతమైన ఆర్ధిక లాభాల కోసం శ్రీకాళీక, లక్ష్మీ ఆరాధన చేయండి.

 

మీన రాశి : ఈరోజు మంచిరోజు కొత్తవాటిని మొదలు పెట్టండి !

మీ ఖర్చులు పెరగడం గమనించండి. కుటుంబం కోసం క్రొత్తగా పని మొదలు పెట్టడానికి మంచిరోజు. అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకొండి. విలువైన కానుకలు/ బహుమతులు కూడా మీకేమీ సంతోషం కలిగించవు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టవచ్చు. ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వలన మీకు తలనొప్పి సంభవించ వచ్చును,కావున తక్కువ మాట్లాడము మంచిది.

రెమిడీ: మీ ఆర్థిక స్థితిని మెరుగుపర్చడానికి ఆహారాన్ని పేదలకు పంచడండి.

 

Related posts

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju