NewsOrbit
ట్రెండింగ్ దైవం

కుక్కలను తిప్పితే నెలకు రెండు లక్షల జీతం.. ఎక్కడో తెలుసా?

మనం ఎన్నో రకాల ఉద్యోగాలను చూస్తూ ఉంటాం కానీ ఇంతటి వెరైటీ ఉద్యోగాన్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు? విని ఉండరు? అంత వెరైటీ ఉద్యోగం ఏమిటి అనుకుంటున్నారా! ఆ ఉద్యోగం ఏమిటంటే కుక్కను ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ కి తీసుకు వెళ్లే లే ఉద్యోగం. ఈ ఉద్యోగం చేయడానికి ఆ సంస్థ నెలకు దాదాపు రెండు లక్షల జీతం ప్రకటించడం ఎంతో విశేషం. వినడానికి ఎంతో విచిత్రంగా అనిపించినా, ఇది వాస్తవం.

తాజాగా లండన్ లోని ‘జోసఫ్‌ హేజ్‌ ఆరోన్‌సన్‌’ అనే ఒక న్యాయవాది సంస్థ ఈ ఉద్యోగానికి రిక్రూట్మెంట్ ప్రకటించింది. ఆ సంస్థలో పని చేసే ఒక సీనియర్ సభ్యుడు దగ్గర ఒక కుక్క ఉంది. దాని బాగోగులు చూసుకోవడానికి, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్ తీసుకెళ్లడానికి డాగ్ వాకర్స్ కావాలంటూ ఈ ఉద్యోగాన్ని ప్రకటించింది. ఈ ఉద్యోగానికి ఏడాదికి దాదాపు 30 వేల పౌండ్లు జీతం ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఈ ఉద్యోగానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కొన్ని అర్హతలు కండిషన్లను కూడా ఆ సంస్థ పేర్కొంది. ఈ ఉద్యోగం చేయడానికి ఎవరైనా అర్హులే, కానీ వారికి కుక్కలు అంటే ఎంతో అభిమానం కలిగి, అనుభవం కూడా కలిగి ఉండాలని ఈ సంస్థ పేర్కొంది. ఏడాదికి 30 వేల డాలర్లు అంటే మన భారత దేశ కరెన్సీ ప్రకారం దాదాపుగా సంవత్సరానికి 29 లక్షలు.ఈ ఉద్యోగంలో చేరే వ్యక్తులకు ఈ సమస్త మరొక ప్రత్యేకమైన ఆఫర్లు కూడా కల్పించింది. కేవలం జీతం మాత్రమే కాకుండా పింఛన్, జీవిత బీమా, ఆరోగ్య భీమా వంటి సదుపాయాలు కూడా ఉంటాయని పేర్కొంది.

ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి 6 గంటల వరకు పని వేళలను ప్రకటించింది. డాగ్ వాకర్స్ ఒక చోట మాత్రమే కూర్చోకుండా మొత్తం లండన్ వీధులన్నీ తిరగాలనే కండిషన్ కూడా విధించింది. ప్రతివారం శని, ఆదివారాల్లో సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ ఉద్యోగ ప్రకటనకు మంచి స్పందన వచ్చి, అధిక మొత్తంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి.

Related posts

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju