NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

కరోనా వైరస్ కారణంగా అనేక రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఇప్పటికి కోవిడ్-19 ప్రభావం కొనసాగుతూనే ఉంది . లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ.. పలు రంగాలు మైనస్ వృద్ధిలోకి జారుకుంటున్నాయి. అలాంటి జాబితాలో రవాణా , ఆతిథ్య రంగాలు కూడా ఉన్నాయి.

రవాణా, ఆతిథ్య రంగాలకు చెందిన ఉద్యోగులు వేతనాలు అందక పోవడంతో ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు 2018-21 లో సెలవు కాలపు రాయితీలు (ఎల్ టీ సీ) సౌకర్యాలు వినియోగించుకో లేకపోయారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వారికి మంచి శుభవార్త ను అందించింది. ఆయా రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు కలిగిన నష్టానికి (ఎల్ టీ సీ) పరిహారం చెల్లించి.. నగదు వినియోగాన్ని పెంచడానికి నిర్ణయించుకుంది.

దీనికోసం 2018-21లోని ఎల్ టీ సీ కి బదులు అర్హతలు తగిన నగదు చెల్లింపు, సెలవులను నగదుగా మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు అక్టోబర్12న జారీ చేసిన ఉత్తర్వులు OM.No. F.No.12(2)/2020-Ell లోని నిబంధనలను పరిగణలోకి తీసుకోనుంది.

ఎల్ టీ సీ ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది. దీంతో ఎల్ టీ సీకి బదులుగా పొందే నగదుకు కూడా పన్ను మినహాయింపు ను కల్పించింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల తో పాటు ఇతరులకు కూడా ఈ అవకాశం కల్పించడంతో దాదాపు 36,000 రూపాయల వరకూ పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా రంగాల ఉద్యోగులకు కొంతమేర లబ్ది చేకూరనుంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N