NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4:ఆ ఇంటి సభ్యుల విషయంలో చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు..??

నాలుగో సీజన్ బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగుతోంది. సగం జర్నీ పూర్తికావటంతో ఇంటిలో వాతావరణం హాట్ హాట్ గా ఉంది. మిగిలిన ఇంటి సభ్యులు ఎవరికి వారు గేమ్ పై ఫోకస్ పెడుతూ… సీరియస్ గా కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల హౌస్ కి కొత్తగా కెప్టెన్ అయినా అమ్మా రాజశేఖర్.. వ్యవహరిస్తున్న తీరుకు సోషల్ మీడియాలో బయట భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అమ్మ రాజశేఖర్ లో ఇన్ని షేడ్స్ ఉన్నాయి ఏంటి అని అంటున్నారు.

Bigg Boss 4: కెప్టెన్‌గా 'మాస్టర్' కొత్త రూల్స్‌.. షాకైన ఇంటి సభ్యులు - Amma Rajasekhar Masterఒక నియంత మాదిరిగా ఇంటిలో ఉన్న సభ్యులను మాస్టార్ ట్రీట్ చేస్తున్నారని అంటున్నారు. ఎవరెవరి పై పగ పెట్టుకున్నారో అందరిపై తన పగ తీర్చుకుంటున్నరని వ్యాఖ్యానిస్తున్నారు. తనకు ఇష్టం లేని వారికి ఎక్కువ పనులు చెబుతూ చాలా తెలివిగా తన పగ తీర్చుకుంటున్నరని, తనకి క్లోజ్ గా ఉండే ఇంటి సభ్యులకు చిన్న పనులు చెప్పి హౌస్ లో పక్షపాతం చేస్తున్నారని పేర్కొంటున్నారు.

 

ఎంతో మంది మాస్టర్ విషయంలో ఛాన్స్ కోసం బయట జనాలు ఇంటి నుండి బయటకు పంపించడానికి వెయిట్ చేస్తున్నారు. కెప్టెన్ అయ్యాక మాస్టర్ లో ఉన్న నెగటివ్ షేడ్ చూసి బయట జనాలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏదిఏమైనా కంటెస్టెంట్ గా ఉన్న మాస్టర్ వేరు, హౌస్ లో కెప్టెన్ అయిన తర్వాత మాస్టర్ వేరు చాలా డిఫరెంట్ యాంగిల్ అమ్మరాజశేఖర్ లో ఉందని నెటిజన్లు కోరుతున్నారు. ముఖ్యంగా తాజాగా జరిగిన ఈ వారం ఎలిమినేషన్ లో కూడా మాస్టర్ తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఉన్న కొద్ది మాస్టర్ లో రకరకాల షేడ్స్ ఉండటంతో ఎలాగైనా మాస్టర్ ని ఇంటి నుండి బయటకు పంపించడానికి నెటిజన్లు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N