NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమెరికాలో ఇండియన్స్ కోరిక తీర్చభోతున్న కొత్త అధ్యక్షుడు జో బైడెన్..!!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. జరిగిన ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడేన్ గెలవటం మనకందరికీ తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంటే ఎక్కువ స్థానాలు గెలిచిన జో బైడేన్ తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన భారతీయుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

Explained: What does Joe Biden as new US president mean for India,  Pakistan? | World News | Zee Newsపూర్తి విషయంలోకి వెళ్తే ఎన్నికల ప్రచారంలో అమెరికాలో ఉన్న కోటి పది లక్షల మంది వలసదారులకు అమెరికన్ సిటిజెన్షిప్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 11 మిలియన్ల వలసదారులకు జో బైడేన్ అమెరికన్ సిటిజన్ షిప్ ఇచ్చే రీతిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో దీంతో హెచ్ వన్ బీ వీసాలకు సంబంధించి దాదాపు ఇండియన్స్ కి 5 లక్షల మందికి అవకాశం రాబోతున్నట్లు లెక్క తేలుతోంది.

 

ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుండి హెచ్ వన్ బీ వీసాలకు సంబంధించి ఆంక్షలు విధించిన నేపథ్యంలో తాజాగా జో బైడేన్ దానికి భిన్నంగా ఎన్నికల లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని కి ముందుకు రాబోతున్నాట్లు సమాచారం. దీంతో చాలావరకు అమెరికాలో స్టిరా పడాలి అనుకుంటున్నా భారతీయుల కోరిక కొత్త అధ్యక్షుడు జో బైడేన్ తీర్చ పోతున్నట్లు అమెరికా మీడియా ఛానల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju