NewsOrbit
న్యూస్ హెల్త్

టైప్ 2 డయబిటిస్ కి క్యారెట్ జ్యూస్??

టైప్ 2 డయబిటిస్ కి క్యారెట్ జ్యూస్??

మనం తినే ఆహారం పై శ్రద్ద పెట్టక పొతే  టైప్ 2 డయాబెటిస్‌ వల్ల చాలా సమస్యలు వస్తాయి. టైప్ 2 డయాబెటిస్‌ ఉన్నప్పుడు మందులు వాడటంతోపాటూ, ఆహారంలో ను కొన్ని మార్పులు చేసుకోవడం చాల అవసరం. పోషకాలు పుష్కలంగా ఉండి, తక్కువ కొవ్వుతో, తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకుంటూ, సరైన  బరువు ఉండేలా చూసుకుంటూ శారీరకంగా ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటే, బ్లడ్ షుగర్ స్థాయి అదుపు లో ఉంటుంది. తద్వారా షుగరు  వల్ల వచ్చే ప్రమాదకరమైన సమస్య లు రాకుండా చూసుకోవచ్చు. క్యారట్ జ్యూస్ వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో, డయాబెటిస్‌ను ఇది ఎలా అదుపు చేస్తుందో తెలుసుకుందాం.

టైప్ 2 డయబిటిస్ కి క్యారెట్ జ్యూస్??

మన శరీరం లో గ్లూకోజ్ స్థాయిలను అదుపు  చెయ్యడానికి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు, టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ రక్తం లోని చక్కెర స్థాయిలను ఎక్కువా, తక్కువా కాకుండా సమానం గా ఉండేలా చూస్తుంది. క్యారెట్లు  ఆహారం  లో తీసుకుంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్ మరీ ఎక్కువా, మరీ తక్కువా కాకుండా అదుపులో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్‌ను అడ్డుకునే యాంటీఆక్సిడెంట్స్  క్యారట్లలో లభిస్తాయి.ఇవి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

కాలిఫోర్నియాలోని స్టాండ్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పరిశోధకులు కొన్ని అధ్యయనాలు జరిపారు. క్యారెట్ల లోని బీటా కెరోటిన్ అనే పదార్థం, టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గిస్తుందని తేలింది.మన శరీరం ఈ బీటా కెరోటిన్‌ను విటమిన్ A తరహా పోషకం గా మార్చుకుంటుంది. డయబిటిస్‌ కీ విటమిన్ Aకీ సంబంధం ఏంటన్నది మాత్రం  పరిశోధన లో తెలియలేదు.

రోజూ 250ml క్యారట్ జ్యూస్ తాగడం వల్ల టైప్ 2 డయబిటిస్ కంట్రోల్ అవుతుంది అని సిడ్నీ యూనివర్శిటీ పరిశోధకుల తెలిపారు.అందువల్ల టైప్ 2 డయబిటిస్‌తో బాధపడేవారు క్యారట్ జ్యూస్ తీసుకోవచ్చని పరిశోధకులుసలహా ఇస్తున్నారు.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !