Eating: ఆహారంతోపాటు ఆల్కహాల్ తీసుకుంటే జరిగే అద్భుతం ఏంటో తెలుసా..!?
Eating: భోజనం చేసేటప్పుడు మంచినీళ్లు తాగటం అందరికీ అలవాటే.. ఆహారం తీసుకునేటప్పుడు కొంతమంది మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగుతూ ఉంటారు..! అదే ఆహారం తీసుకునేటప్పుడు ఆహారంతోపాటు వైన్ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి..!...