NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

త్వరలో బాలకృష్ణ కి షాక్ ఇవ్వబోతున్న లోకేష్..!!

చంద్రబాబు తనయుడిగా టిడిపి వారసుడిగా రాజకీయాలలో అడుగుపెట్టిన లోకేష్ ప్రారంభంలో పార్టీ తరఫున ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు క్యాడర్లో మంత్రి పదవిని సంపాదించి గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా చలామణి అయ్యారు. చంద్రబాబు కొడుకు కావడంతో లోకేష్ రాజకీయ వ్యవహారశైలిపై చాలామంది భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Nara Lokesh: Up for a fight - The Weekకానీ లోకేష్ తండ్రి చంద్రబాబు మాదిరిగా రాజకీయాలు చేయడంలో విఫలం అయి, చాలా సందర్భాలలో అనగా ప్రజా సమస్య విషయంలో మాట్లాడే విధానంలో అదేవిధంగా మీడియా ముందు ప్రసంగించే సమయంలో నవ్వులపాలైన పరిస్థితి. ఇలాంటి 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో మంగళగిరి నియోజకవర్గం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేష్ కి మొదటి అడుగు లోనే ప్రజలు షాక్ ఇవ్వడం జరిగింది.

 

లోకేష్ వాటమి తో ఆయన పై సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే పార్టీలో ఎలాగైనా రాణించాలని అనుకుంటున్నా లోకేష్ మామ బాలకృష్ణ సీటుపై కన్నేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే టిడిపి పార్టీ స్థాపించిన నాటి నుండి హిందూపురం నియోజకవర్గం టిడిపి పార్టీకి కంచుకోటగా ఉంది. దీంతో మంగళగిరి నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసిన అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి ఉన్నట్లు వార్తలు రావడంతో హిందూపురం నియోజకవర్గం నుండి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి లోకేష్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే బాలయ్యతో చర్చించడానికి రెడీ అవుతున్నట్లు కూడా టాక్.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju