NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: హౌస్ లో ఉన్న అవినాష్ ని ఆదుకో బోతున్న మెగా బ్రదర్ నాగబాబు..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ అవినాష్ 100% ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇంటిలో ఉన్న సభ్యులందరి కంటే అవినాష్ వేసే పంచులు చేసే మిమిక్రీ ఈ సీజన్ లో ఆడియన్స్ ను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా చాలాసార్లు ఎలిమినేషన్ సమయంలో అదేవిధంగా వీకెండ్ ఎపిసోడ్ లలో కష్ట సమయాల లో అవినాష్ డూ ఆర్ డై అనే రీతిలో ఈ హౌస్ లోకి అడుగు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ ముక్కు అవినాష్ జాక్ పాట్: నాగబాబు బంపర్ ఆఫర్ | Bigg Boss Avinash  gets Bumper Offer From Nagababuబిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళితే తనకు అవకాశాలు లేవని ఖచ్చితంగా అందరూ ఆదుకోవాలని నిరుద్యోగ కథలు అవినాష్ తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా జబర్దస్త్ లో మెగా బ్రదర్ నాగబాబు న్యాయనిర్ణేతగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైములో అవినాష్ కూడా అ టీం నెంబర్ గా ఉంటూ అనేక స్కిట్లు వేయడం జరిగింది.

 

అయితే ఈ షో తర్వాత తనకి లైఫ్ లేదని హౌస్ లో చెప్పిన అవినాష్ కి.. ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే మెగా బ్రదర్ నాగబాబు బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే నాగబాబు ఆధ్వర్యంలో జీ తెలుగులో ప్రసారమౌతున్న కామెడీ కార్యక్రమం “అదిరింది లో” అవినాష్ ని తీసుకోవడానికి నాగ బాబు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే జబర్దస్త్ కామెడీ షో లో అప్పట్లో ఉన్న చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ధన్‌రాజ్, వేణు ఇలాంటి వాళ్లను తీసుకున్న నాగబాబు.. అవినాష్ కూడా అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju