NewsOrbit
న్యూస్

జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి!!

జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి!!

చదువు పూర్తి చేసి సర్టిఫికెట్ లు చేతికి రాగానే ప్రతి ఒక్కరు ఉద్యోగం వెతుక్కోవడం లో బిజీ అయిపోతారు. ఒక వ్యక్తి ఉద్యోగం చేయాలి అంటే తమ గురించి ఉద్యోగం ఇచ్చే అధికారులకు తెలియజేయాలి. అందుకోసం ముందు ప్రాధాన్యత ఇవ్వవలిసింది రెజ్యూమ్‌కే. వాటిని చూసే కంపెనీలు  నిరుద్యోగులకు అవకాశాలు ఇస్తారు. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయంలో మాత్రం  చాలా మందికి సరైన అవగాహన ఉండదు.. రెస్యూమ్ బాగా ప్రిపేర్  చేసుకోవడం కోసం ఈ టిప్స్‌ని పాటించండి..

జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి!!

  • మన గురించి తెలియజేసే రెజ్యూమ్ స్పష్టంగా, సంక్షిప్తంగా, చూడగానే ఆకట్టుకునేలా ఉండాలి. మనలో ఉన్న ప్రత్యేకమైన టేలెంట్‌ వారికి తెలియచేయడానికి బోల్డ్ లెటర్స్‌లో పెట్టడం మంచిది.
  • షార్ట్ అండ్ స్వీట్‌గా ఇంతకుముందు ఉన్న అనుభవాన్ని, సాధించిన విజయాల్ని తెలియజేయాలి.
  • మన క్వాలిఫికేషన్, క్వాలిటీస్‌ని కూడా అందులోపెట్టాలి.
  • చివరగా మన పర్సనల్ ప్రొఫైల్ ను  కూడా పెట్టాలి.
    అయితే, మన గురించి మొత్తం చెప్పాలి అన్న  భావన తో  తమ గురించి మొత్తం విషయాలు నాలుగైదు పేజీలు గా నింపేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు.. తక్కువ పదాల తో మీ గురించి వివరంగా తెలియ చేయాలి .
    మనం ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన నాలెడ్జ్‌ గురించి మాత్రమే తెలపాలి. అనవసరమైన విషయాల జోలికి పోకూడదు.
    ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు ప్రముఖ కంపెనీల్లో పనిచేసిన అనుభవం గురించి మాత్రమే వివరించాలి. చిన్నచిన్న ఉద్యోగాలు చేసినట్లైతే వాటి గురించి ప్రస్తావించకపోవడం ఉత్తమం.

    కొంతమంది హాబీస్ అనగానే.. పాటలు వినడం, ఆటలు ఆడడం అని సంబంధం లేకుండా చెప్పేస్తుంటారు . ఇవి ఎంప్లాయిర్స్‌కి ఎంతవరకూ అవసరమో ఆలోచించాలి .
    హాబీస్ విషయంలో పేపర్ చదవడం, న్యూస్ చూడడం వంటివి పెడితే బాగుంటుంది.
    చాలా కంపెనీస్‌ శాలరీస్ విషయం గోప్యంగా ఉంచుతాయి.కాబట్టి… ఆ ప్రస్తావన తీసుకు రాకుండా ఉండడం  మంచిది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju