NewsOrbit
Featured న్యూస్

ఏలూరు అంతుచిక్కని వ్యాధి..బాధితుల్లో మరో ఇద్దరు మృతి

 

ఏలూరు పట్టణ ప్రజలను అంతుచిక్కని వ్యాధి ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 600మందికిపైగా ఈ వ్యాధిని పడగా సుమారు 450 మందికి పైగా ఇప్పటికే చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎప్పటికప్పుడు ఏలూరు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష కూడా నిర్వహించారు.

కాగా ఈ వ్యాధి లక్షణాలతో ఇంతకు ముందే ఒకరు మృతి చెందగా తాజాగా మరో ఇద్దరు మృతి చెందడం ఆందోళన కల్గిస్తున్నది.  వింత వ్యాధి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురైన 30 మందిని విజయవాడ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బరావమ్మ (56), అప్పారావు (50) మృతి చెందారు. అయితే సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. వ్యాధికి గల కారణాలపై జాతీయ వైద్య సంస్థల వైద్య నిపుణులు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పరిశోధన జరిపి ప్రాధమిక వివరాలు వెల్లడించారు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N