NewsOrbit
న్యూస్ సినిమా

పోలవరంలో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అనుష్క..!!

సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ అనుష్క అరుంధతి, బాహుబలి  సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా జేజెమ్మ పాత్రలో అనుష్క నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటించిన అనుష్క సౌత్ ఇండస్ట్రీ లో తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది.

Anushka Shetty: పోలవరంలో హీరోయిన్ అనుష్క: జనాల కళ్లుగప్పి.. స్వీటీ తెలివికి ఫిదా కావాల్సిందే! - tollywood heroine anushka shetty visits mahanandeswara swamy temple in polavaram, west ...మొదటిలో గ్లామర్ పాత్రలు ఎక్కువ చేసిన తర్వాత స్టోరీ ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే చేయడం జరిగింది. కాగా దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో దేవసేన పాత్ర ఒక విధంగా అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్ర తరహాలో అనుష్క కెరీర్ ను మలుపు తిప్పింది. అయితే అంతా హిట్టొచ్చినా గానీ అనుష్క తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.

 

ముఖ్యంగా సైజ్ జీరో సినిమా చేయడంతో ఆ సినిమా ఫ్లాప్ అవడంతో అనుష్కా కి అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా ఇటీవల అనుష్క పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయాన్నిదర్శించుకున్నారు. నిన్న బుధవారం దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనుష్క తన స్వస్థలం మంగుళూర్‌ నుంచి సహచర బృందంతో తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం చేరుకుని అక్కడి నుంచి మరబోటుపై ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీటీ అనుష్క మాట్లాడుతూ కార్తీకమాసంలో గోదావరి నది మధ్యలో ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju