NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : ఎలిమినేట్ అయిపోయిన అవినాష్ కు నాగార్జున బంపర్ ఆఫర్

గత వారం తో పోలిస్తే ఈ వారం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్ లో కొన్ని ప్రేక్షకులకు షాక్ లు ఇచ్చాయి అని చెప్పాలి. అయితే మిగతా సీజన్లలో లాగా కాకుండా ఈసారి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ గురించి ముందే అంచనాలు వేస్తున్నారు కానీ అది కాస్తా తారుమారు అవుతున్నాయి ఎన్నో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి.

 

ఇటీవల హౌస్ నుండి బయటకు వెళ్లి పోయిన జబర్దస్త్ కామెడీ యాక్టర్ ముక్కు అవినాష్ కు ఇప్పుడు హోస్ట్ అక్కినేని నాగార్జున ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోనికి వచ్చిన అవినాష్ ఆదిలో మంచి ఎంటర్టైనర్ గా గుర్తింపు పొందాడు. నాలుగవ సీజన్లో అతను ఫైనల్స్ వరకు వెళతారని అందరూ ఊహించారు. తన మార్క్ కామెడీని పంచుతూ ఆకట్టుకున్నాడు. ఇక ఇంటిలోనే అమ్మాయిలతో ట్రాక్ నడిపేందుకు ప్రయత్నిస్తూ కామెంట్లు చేస్తూ మంచి పులిహోర రాజా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టాస్క్ లో 100% శ్రమించే అవినాష్ గాయాలు కూడా అయ్యాడు.

కానీ నామినేషన్ అంటే మాత్రం అసలు తట్టుకునే వాడు కాదు. తరచూ సింపతీ గేమ్ ఆడుతూ విమర్శలు ఎదుర్కొన్నాడు. దాని కారణంగానే ప్రేక్షకుల్లో వ్యతిరేకత కూడా ఎదురు అయింది అని చెప్పాలి. ఇంటి నుండి బయటకు వచ్చిన అవినాష్ పార్టీలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఫ్రెండ్ అయిన శ్రీముఖి అతనికి గ్రాండ్ వెల్కమ్ పార్టీ ఇచ్చారు. అలాగే ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాడు.

ఇదంతా పక్కన పెడితే బిగ్బాస్ ఇంట్లో ఉన్నప్పుడు నాగార్జున వేసుకున్న షర్ట్ ను స్టేజీపైన చూసి చాల బాగుంది అని అన్నాడు. ఇక అవినాష్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత నాగార్జున ఆ మాటను గుర్తు పెట్టుకుని మరీ ఆ షర్ట్ ను అవినాష్ కు పంపాడు. దీంతో అవినాష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri