NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్టీఆర్ ఐడియా ని ఫాలో అవుతున్న రజినీకాంత్..??

తమిళనాడు రాజకీయాలు గమనిస్తే చాలావరకు సినిమా రంగానికి చెందిన వాళ్లే ఏలిన వారు ఉన్నారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వీళ్లంతా సినిమా రంగాలలో ప్రేక్షకుల అభిమానం అందుకొని తర్వాత రాజకీయాలలో తిరుగులేని నేతలుగా ఎదిగారు. అయితే తాజాగా తమిళనాడు రాజకీయాలు గమనిస్తే కరుణానిధి మరియు జయలలిత మరణాలతో చాలా చప్ప చప్పగా తమిళ రాజకీయాలు సాగుతున్నాయి.

Rajinikanth powerful statements | A day ahead of superstar Rajinikanth's  birthday, here are some of his most powerful statementsఇటువంటి తరుణంలో కమలహాసన్, రజిని తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టడంతో మళ్లీ ఇప్పుడు తమిళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన రజినీకాంత్ త్వరలోనే తన పార్టీ సిద్ధాంతాలను ఇంకా అనేక విషయాలను తెలియజేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెలపడం మనకందరికీ తెలిసిందే.

 

ఇప్పటికే జిల్లాల వారీగా అభిమానులతో రజిని భేటీ అవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా కొత్త పార్టీకి సంబంధించి సింబల్ అదేవిధంగా జండా, ఎజెండా లపై కూడా అభిమానుల దగ్గర నుండి సూచనలు తీసుకుంటున్నారు అనే టాక్ వస్తోంది. ఈ క్రమంలో తన కొత్త పార్టీ గుర్తుకు సంబంధించిన విషయంలో ఎన్టీఆర్ ఐడియా ని ఫాలో అవటానికి రజిని రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తలైవా పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ అంటూ తమిళ రాజకీయాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన పార్టీ ఎన్నికల చిహ్నంగా సైకిల్ ను రజనీ ఎంచుకోబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నేడు రజినీ పుట్టిన రోజు కావడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల్లో భారీ ఎత్తున పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju