NewsOrbit
రాజ‌కీయాలు

నిజమా..!? వ్యవసాయ బిల్లుల పోరాటం వెనుక అంత పెద్ద కుంభకోణం ఉందా..!?

behind the farmers protest against farm bill

ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది రైతు ఉద్యమం. ఇందులో రైతులు ఉన్నారు.. నేతల ముసుగులో వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తున్న (రైతులు) నేతలూ ఉన్నారనేది ఓ వాదన. రైతలు ఉద్యమానికి తెర వెనుక నుంచి మద్ధతిస్తున్న నేతల వ్యాపారాలు ఏమున్నాయి? వ్యవసాయంతో వ్యాపారం చేసి కోట్లు గడిస్తున్న నాయకులు దేశంలో ఎంతమంది ఉన్నారు. వారు కూడబెడుతున్న ఆస్తులు, కడుతున్న పన్నులు ఎంత..? అనేవి చూస్తే గమ్మత్తనిపిస్తాయి. ఇవన్నీ వేలు, లక్షల కోట్లు ఉంటాయో చెప్పడం కష్టమే..! వ్యవసాయ చట్టాలు వస్తే ఈ లెక్కలన్నీ బయటకు వస్తాయి. అందుకే రైతుల వెనకుండి కొందరు బడా నేతలు ఈ ఉద్యమం చేయిస్తున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. ఇవి కేవలం అనుమానాలు మాత్రమే. వీటిని వాస్తవమని నిర్ధారించలేమూ.. అవాస్తవమని కొట్టిపారేయలేము.

behind the farmers protest against farm bill
behind the farmers protest against farm bill

లెక్కలు బయటకొస్తాయనే..

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకి నచ్చటం లేదు.. చాలా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకూ నచ్చటం లేదు. రైతులదో సమస్య అంటే.. నాయకులదో సమస్యగా తెలుస్తోంది. దేశంలో ఉత్పత్తయ్యే ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి కానీ.. వ్యవసాయం మీద వచ్చే రూపాయికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం రైతు తన పంటను మండీల్లోనే కాదు.. ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ పంటను కొనేవారికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ. పాన్ నెంబర్ ఉండాలి టిన్ నెంబర్ ఉండాలి. మొదటి పంట అమ్మకానికి GST, Income Tax మినహాయింపు ఉంటుంది. రెండో పంట అమ్మకాల నుంచి GST, Income Tax  కట్టాల్సిందే. అంటే.. రైతు ఎంత పంట పండించిందీ, ఎంత మార్కెట్ లోకి వచ్చిందీ అనేది ప్రభుత్వం లెక్కల్లోకి వస్తుంది.

కేంద్రం మంచి పనే చేస్తోందా..!

అంటే.. బడా.. బడా నేతలు వ్యవసాయం మీద కోట్లు ఎలా సంపాదిస్తున్నారో ప్రభుత్వం లెక్కల్లోకి వస్తుంది. దీనిని బట్టి వీరు వంకాయలు, కొత్తిమీర కట్టలు పండించి.. కోట్లు సంపాదించారా.. లేక అడ్డదారుల్లో సంపాదించిన సొమ్మును వైట్ చేస్తున్నారో ప్రభుత్వాలకీ, ప్రజలకు అర్ధమైపోతుంది. అందుకే.. నేతలంతా వ్యవసాయం కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నది. ఇదే ఇక్కడ లాజిక్కు. వ్యవసాయం మీద నేతలకు కోట్లు ఎందుకు వస్తున్నాయి.. నిజమైన రైతుకు నష్టం ఎందుకు వస్తుంది. ఇక్కడే ఉంది తిరకాసు..! తమ సంపాదనకు నేతలు వెతుక్కున్న.. ఉన్న ఏకైక దారి వ్యవసాయం. దీనికి లెక్కలు చెప్తే ఉన్న ఒక్క దారీ మూసుకుపోయినట్టే. అందుకే.. రైతులు ఆందోళనలు ఒకందుకైతే.. వారికి మద్దతు ఇస్తూ పనిలోపనిగా తమ మనుగడనూ కాపాడుకోవచ్చనేది వీరి ఆలోచనగా చెప్పాలి.

 

 

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju