NewsOrbit
న్యూస్ సినిమా

మళ్ళీ సాయి పల్లవిని కాంప్రమైజ్ చేయాలని చూస్తే ఏం జరిగిందో చూడండి..!

సాయి పల్లవి కి టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరుగుతోంది. కొన్ని సినిమాలకి సాయి పల్లవి తప్ప మరెవరినీ మేకర్స్ చూడటం లేదు. ఖచ్చితంగా ఆ కథలకి సాయి పల్లవి నే బెస్ట్ ఆప్షన్ అని ఫిక్సవుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో వరసగా క్రేజీ మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య కి జంటగా ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించింది. ఇటీవలే ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటవగా పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించబోతుంది. ప్రియమణి మరో హీరోయిన్ గా నటిస్తుంది.

Happy Birthday Sai Pallavi: Rana Daggubati shares Virata Parvam poster,  South stars pour in wishes | Regional-cinema News – India TV

అయితే సాయి పల్లవి కి ఈ రెండు సినిమాలే కాకుండా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించబోతున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో అవకాశం కూడా వచ్చింది. ఈ సినిమాలో సాయి పల్లవి తో పాటు కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో నాని, సాయి పల్లవి కలిసి ఎం.సి.ఎ సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా మీద ఇప్పటి నుంచే భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Exclusive - Sai Pallavi paid a bomb for Shyam Singha Roy | Telugu Rajyam

అయితే ఈ మధ్య సాయిపల్లవి రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ విషయం మీద ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలలో కూడా హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా సాయి పల్లవి, ఎక్స్‌ఫోజింగ్, లిప్ లాక్స్ వంటి కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కాదన్న సంగతి తెలిసిందే. అంతేకాదు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా సినిమాలో బికిని వేయడానికి .. కమర్షియల్ యాడ్ ఫిలింస్ చేయడానికి ఏమాత్రం ఒప్పుకోదు. దాంతో సాయి పల్లవి ని సినిమాకి ఎంచుకున్నప్పటికి కాస్త రెమ్యూనరేషన్ విషయంలో తగ్గించుకోమని మేకర్స్ అంటున్నారట.

కాని సాయి పల్లవి ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేనని సింపుల్ గా చెప్పేస్తుందట. ఇటీవల ఒక ప్రాజెక్ట్ విషయంలో కూడా తన రెమ్యూనరేషన్ విషయం చాలా స్ట్రాంగ్ గా ఉందని .. ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా సాయి పల్లవి అంటే సినిమా మార్కెట్ బాగా అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియోటర్స్ కి రప్పించగలిగే సత్తా సాయి పల్లవి కి ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టే సాయి పల్లవి అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కొంతమంది మేకర్స్ వెనకాడటం లేదని అంటున్నారు.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !