NewsOrbit
న్యూస్ హెల్త్

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా దాచేందుకు ఎంతో తేలిక మార్గం ఇది  !!

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా దాచేందుకు ఎంతో తేలిక మార్గం ఇది  !!

కాఫీ తాగ‌డం అంత మంచిది కాదు.. అని అంటుంటారు చాలా మంది. కానీ ఆ మాట .. బ్లాక్ కాఫీ విష‌యం లో వర్తించదు . ఎందుకంటే సాధార‌ణ కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది. దీని పై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న వారు కూడా ఈ విష‌యాన్ని చాల  బలం గా ద్రువీకరిస్తున్నారు.

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా దాచేందుకు ఎంతో తేలిక మార్గం ఇది  !!

2 క‌ప్పుల బ్లాక్ కాఫీ రోజు తాగితే లివర్ ఆరోగ్యం చాల బాగుంటుందట.. సిర్రోసిస్ అనే వ్యాధి కూడా 80శాతం వరకు త‌గ్గుతుంద‌ని తెలియ చేస్తున్నారు. జ్ఞాపకశక్తి పెరిగి బరువు తగ్గేందుకు, మరియు  కడుపుని శుభ్రం చేయడానికి, గుండె ఆరోగ్యం గా ఉండడానికి  ఇది ఎంతో ఉపయోగ పడుతుందని పరిశోధనల్లో తెలిసింది. బ్లాక్ కాఫీ లో యాంటియాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందు లోని మాంగనీస్, విటమిన్ బీ2, బీ3, బీ5, పొటాషియం, మెగ్నీషియం ఆరోగ్యానికి రక్షణ ఇస్తాయి.

చక్కర లేకుండా బ్లాక్ కాఫీతాగడం  వలన  మానసికంగా, శారీరకంగాఉత్సహం గా  ఉండేందుకు ఉపయోగపడతాయి. బ్లాక్ కాఫీ వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా దాచేందుకు బాగా ఉపయోగ పడుతుంది.మరీ  ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ వారికి బ్లాక్ కాఫీ మంచి ఔషధం లా  పని చేస్తుంది. ఎందుకంటే ర‌క్తం లో గ్లూకోజ్ స్థాయిని నియంత్ర‌ణ‌లో ఉండేలా చేస్తుంది.

ఎప్పుడు బద్ధకం గా ఉండేవారికి  కూడా బ్లాక్ కాఫీ  చాలా మేలు  చేస్తుంది. ఎలా  అంటే కాఫీ తాగ‌డం వ‌ల్ల వాకింగ్ చేసినంత ప్ర‌యోజ‌నాలని పొందుతామని తెలిసింది.అలాగే క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పించడం తో పాటు ..మానసిక ఒత్తిడి, అలసటను పోగొట్టి  రోజంతా ఉత్సహం గా ఉండేందుకు ఒకటి  లేదా రెండు కప్పు ల బ్లాక్ కాఫీ తాగవలిసిందే.  కాబట్టి మీరు కూడా ప్రయత్నించి చూడండి మరి…

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju