NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

బిగ్ బాస్ బ్యూటీ దివి కి మెగాస్టార్ చిరంజీవి బంపర్ ఆఫర్ ..!

బుల్లితెర బిగ్ షో బిగ్‌బాస్ 4 ఎంతో మంది యువ కళాకారులకు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. గతంతో మూడు సీజన్‌లలో ప్రేక్షకులను అలరించిన ఎంతో మంచి సెలబ్రిటీలు తమకు అందివచ్చిన అవకాశాలను వినియోగించుకంటూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు. లేటస్ట్ గా బిగ్‌ బాస్4 హౌజ్‌ లో ఉన్నది కొద్దిరోజులే అయినా ప్రేక్షకులకు చేరువైంది ముద్దుగుమ్మ దివి. తన కొంటె చూపులతో..కవ్వింపు సొగసులతో కంటెస్టెంట్‌లనే కాదు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో అమ్మడి క్రేజ్ పెరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ భామకు మంచి మంచి అవకాశాలు అందిస్తున్నాయి. మహర్షి సినిమాలో మహేష్ బాబు పక్కన చిన్న పాత్రలో నటించిన దివికి, ఇప్పుడు మెగాస్టార్ పక్కన నటించే బంపర్ ఆఫర్ లభించింది.

Megastar To Remake Vedhalam With Mehar Ramesh!

అది ఏకంగా మెగాస్టారే ఈ ఆఫర్‌ను ప్రకటించడంతో అమ్మడి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. బిగ్ బాస్ 4 ఫినాలే అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ ఫినాలేకు మెగాస్టార్ చిరెంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అట్టహాసంగా జరిగి బిబి4 కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఎంటర్‌టైన్‌ మెంట్‌ డోస్ పెంచి ఆడియన్స్ ను అలరించడం జరిగింది. అదే విధంగా కంటెస్టెంట్స్ యొక్క కోరికలకు మద్దతు పలికారు స్టార్ హీరోలు. ఇందులో భాగంగా ముద్దుగుమ్మ దివికి తనతో నటించే అవకాశం ఇచ్చారు చిరు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో తాను నటిస్తున్నాని రివీల్ చేయడంతో పాటు ఈ ప్రాజెక్టులో దివికి మంచి రోల్ ఇస్తానని ప్రామిస్ చేశారు చిరంజీవి.

Chiranjeevi Or Pawan For Thala Ajith's Vedalam Telugu Remake?

త్వరలో మనం ఇద్దరం కలుద్దామని చిరంజీవి తెలపడంతో అమ్మడి ముఖంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమా మరో 8 లేదా 9 నెలల్లో ప్రారంభం కానుంది. దీంతో అమ్మడు మూవీ కోసం సిద్ధమవుతోంది. వేదాళం రీమేక్ మూవీలో దివి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఇదే కాదు తెలుగు ఇండస్ట్రీ నుంచి దివికి మంచి ఆఫర్స్ అందివస్తున్నాయి. రెండు మూడు చిత్రాల్లో దివి హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి. త్వరలోనే దర్శక, నిర్మాతలు ఈ మూవీలను రివీల్ చేయనున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri