NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

సముద్రంలో ఉద్యోగం..! లక్షల్లో వేతనం..! ఈ ఉద్యోగాలు భలే స్పెషల్..!!

 

దేశ సముద్ర తీరా జలాల్లో దేశ రక్షణకు గస్తీ చేయడానికి మీరు సిద్ధమా..? అయితే మీ కోసమే ఈ అవకాశం.. ఇప్పటికే నావికా దళం నుండి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది.. తాజాగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సాయుధ దళం నావికా (జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది .. ఖాళీలు, అర్హతలు, ఎంపిక విధానం ఇలా..

 

మొత్తం ఖాళీలు : 358
విభాగాల వారీగా ఖాళీలు :
నావిక్ (జనరల్ డ్యూటీ) – 260,
నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)-50
యాంత్రిక్ (మెకానికల్) -31,
యాంత్రిక్ (ఎలక్ట్రికల్)-07,
యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్ )-10.

వయసు : 18- 22 ఏళ్ళు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయస్సు సడలింపు ఉంటుంది.

గమనిక : ఈ పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు

అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత, ఎలక్ట్రికల్, మెకానికల్ , ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో డిప్లమో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :
నాలుగు దశల్లో ఎంపిక విధానం జరుగుతుంది. మెరిట్ సాధించిన వారిని బట్టి తుది ఎంపిక జరుగుతుంది. స్టేజ్-1లో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో 60 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. సమయం 45 నిమిషాలు. స్టేజ్-2 లో 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. 30 నిమిషాల వ్యవధి ఉంటుంది. స్టేజ్-3 లో 50 ప్రశ్నలకు ,50 మార్కులకు ఉంటుంది. సమయం 30 నిమిషాలు. స్టేజ్-4 లో 50 మార్కులకు 50 ప్రశ్నలు, 30 నిమిషాల వ్యవధి.వీటన్నిటిలో క్వాలిఫై అయ్యాక చివరలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగాకా నియామకం ఉంటుంది.

వేతన వివరాలు:
నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)- రూ.21,700,
యాంత్రిక్ (మెకానికల్),యాంత్రిక్ (ఎలక్ట్రికల్), యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్ )-రూ.29200, రూ.6200 ఇతర అలవెన్సులు అదనం.

ఫీజు :
రూ. 250/- ఎస్సీ, ఎస్టీలకు రుసుము మినహాయింపు.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 5/1/2021
చివరి తేదీ : 19/1/2021.
వెబ్ సైట్ : joinindiacoastguard.gov.in.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju