NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పెళ్లి మీద టాప్ హీరో షాకింగ్ కామెంట్స్!!

పెళ్లి మీద టాప్ హీరో షాకింగ్ కామెంట్స్!!

బాలీవుడ్ సీనియర్ బాచిలర్స్ లో ఒకరయిన రణబీర్ కపూర్ మీద సంవత్సరాల పాటు రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు రణబీర్ కపూర్ తన ప్రియురాలు అలియా భట్ ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దేశం లో కరోనా మహమ్మారి లేకపోయినట్లు అయితే  ఇద్దరూ ఈపాటికే మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యేవారు. 

పెళ్లి మీద టాప్ హీరో షాకింగ్ కామెంట్స్!!

ఇటీవల సినీ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ కు రణబీర్ కపూర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంలో తన వ్యక్తిగత జీవితం గురించి మరియు పెళ్లి గురించి రణబీర్ ఓపెనయ్యారు. కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికి మా పెళ్లి జరిగి ఉండేదని రణబీర్ అన్నారు. ఆ ఇంటర్వ్యూ లో రణబీర్ మాట్లాడుతూ “నేను ఏదో ఒకటి చెప్పి సరిపుచ్చాలనుకోవడం లేదు. నా జీవితంలో చాలా త్వరగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నా“ అని  చెప్పాడు.

లాక్ డౌన్ సమయంలో రణబీర్ ఏదైనా కొత్త విద్యను అభ్యసించాడా అని అడగగా దానికి సమాధానం గా “నా ప్రియురాలు అలియా నే ఈ లాక్ డౌన్ ను సద్వినియోగం చేసుకుంది. తనకి అందుబాటులో ఉన్నవన్నీ నేర్చుకుంది. గిటార్ నుండి సీన్ రైటింగ్ వరకు తనకి ఇంటరెస్ట్ ఉన్న ప్రతిదీ నేర్చుకుంది. ఆమె పక్కన నేను ఎప్పుడూ అండర్ అచీవర్ ని అనే నేను భావిస్తాను. కానీ నేను ఈ లాక్ డౌన్ లో కొత్తగా నేర్చుకున్నది ఎం లేదు. రోజు కి రెండు-మూడు సినిమాలు చూసాను“ అని రణబీర్ తెలిపారు.

పెళ్లి మీద టాప్ హీరో షాకింగ్ కామెంట్స్!!

అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన `బ్రహ్మాస్త్ర`లో ఆలియా – రణబీర్ కలిసి జంటగా మొదటిసారి నటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్ – డింపుల్ కపాడియా – నాగార్జున అక్కినేని కూడా నటించారు. ఆలియా మరియు రణబీర్ ల మధ్య ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రేమ చిగురించిందట. నిజానికి సినీ ఇండస్ట్రీ లో బ్యాచిలర్లందరికీ ఈ కరోనా సీజన్ అన్ని రకాలుగా కలిసొచ్చింది. బహుశా రణబీర్ తండ్రి రిషీ కపూర్ మరణం బాధించడంతో ఈ పెళ్లిని వాయిదా వేసుకున్నాడని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !