NewsOrbit
న్యూస్ హెల్త్

స్త్రీలు  ఆ విషయం లో చురుకుగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా ??

స్త్రీలు  ఆ విషయం లో చురుకుగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా ??

ఇప్పుడున్న తీరిక లేని రోజుల్లో ప్రతి ఒక్కరూ అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. స్త్రీ లకు ఆఫీస్ పనులతో పాటు  ఇతర బాధ్యతలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో స్త్రీల పైన పని ఒత్తిడి అధికమవుతుంది . దీంతో వారికి శృంగారంపై ఆసక్తి అనేది తగ్గిపోతోంది లేదా వయ్యస్సు మీద పడుతోంది ఇప్పుడు ఏంటి ఇవ్వన్నీ అని ఆలోచిస్తూ కొందరు శృంగారానికి దూరం గా ఉంటున్నారు.  ఈ కారణాంగానే వారికి శృంగార కోరికలు కూడా తగ్గిపోతున్నాయి.అయితే  ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాల గురించి తెలుసుకుందాం..

స్త్రీలు  ఆ విషయం లో చురుకుగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా ?? వారానికి ఒకసారి రతి పాల్గొనే స్త్రీల కన్నా నెలకు ఒకసారి మాత్రమే పాల్గొనే స్త్రీలకు  తొందరగా మెనోపాజ్ వచ్చే అవకాశాలు 28 శాతం వరకు ఎక్కువ అని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా 35 ఏళ్ళు  అంతకంటే ఎక్కువ వ‌య‌స్సు క‌లిగిన స్త్రీ లు  నెల‌కు ఒక‌సారి అయినా శృంగారం చేయకపోతే, స‌మ‌స్య ప‌దే ప‌దే ఉత్ప‌న్న‌మ‌వుతుంద‌ని పరిశోధనల  అధ్యయనం తెలియచేస్తుంది.

మేగాన్ ఆర్నోట్ అనే యూనివర్సిటీ ప్రొఫెస‌ర్ మాట్లాడుతూ ఆడవారు శృంగారం చేయకపోతే శరీరంలో అండం ఉత్పత్తి జరగదని, దానితో పాటు మహిళల రోగనిరోధక శక్తి మ‌రింత‌ తగ్గిపోతుందని..అలా తగ్గడం వలన అనారోగ్యాల బారిన పడేలా చేస్తుందన్నారు. కొందరి స్త్రీల  నుండి సేకరించిన డేటా ఆధారంగా పరిశోధన లు జరిగాయి.

ప‌రిశోధ‌న స‌మ‌యంలో గ‌త ఆరు నెల‌లుగా ఆడవారు తమ భాగస్వామితో శృంగారం చేశారా లేదా లాంటి ప్రశ్నలు అడిగారు. దీనిలో బాగంగా హస్త ప్రయోగం, ఓరల్ సెక్స్ గురించి సవివరమైన సమాచారం కూడా సేకరించారు. అయితే 74 శాతం మంది స్త్రీలు  ఇచ్చిన స‌మాధానాల‌నుబ‌ట్టి క‌నీసం నెల‌కు ఒక‌సారైన లైంగిక కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌ని వారు  మోనోపాజ్ స‌మ‌స్య‌కు ఎదురుకుంటున్నటు తేలింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju