NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

కాబోయే లేడీ డాక్టర్ చనిపోయింది.. అందరూ ఆమె లవర్ ని ప్రశ్నిస్తున్నారు!!

కాబోయే లేడీ డాక్టర్ చనిపోయింది.. అందరూ ఆమె లవర్ ని ప్రశ్నిస్తున్నారు!!

విజయవాడలోని ఓ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారామా, చదువుల ఒత్తిడ, లేక వేధింపులా? అనేదాని పై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కాబోయే లేడీ డాక్టర్ చనిపోయింది.. అందరూ ఆమె లవర్ ని ప్రశ్నిస్తున్నారు!!

విజయవాడ లోని భవానీపురము కి చెందిన మంగు నాగబాబు మరియు జయలక్ష్మి దంపతుల కుమార్తె దేవి ప్రియాంక. కొండపల్లిలోని జీ.ఎం.కే ల్యాబ్స్ లో  నాగబాబు పనిచేస్తున్నారు. గుంటూరు లోని కాటూరి మెడికల్ కాలేజీలో దేవీ ప్రియాంక ఎండీ సెకండ్ ఇయర్ చదువుతోంది. రోజు లాగానే కాలేజీకి నుంచి ఇంటికి వచ్చింది.

రాత్రి 7.30 గంటల సమయంలో ఆమె తల్లితండ్రులు బంధువుల ఇంటికి వెళ్లగా ప్రియాంక మాత్రం ఇంటివద్దే ఉంది. తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేసరికి తమ గారాలపట్టి ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది. ఇంకా ప్రాణాలతోనే ఉందేమో అన్న ఆశతో వెంటనే అంబులెన్సు కు ఫోన్ చేశారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది.

అయితే, ఆమె రూమ్ ని పోలీసులు పరిశీలించగా దేవి ప్రియాంక బెడ్ పక్కనే ల్యాప్ టాప్ మరియు ఆమె డైరీని చూడగా వారికి డైరీలో సూసైడ్ నోట్ కనిపించింది.

సూసైడ్ నోట్ లో “సారీ డాడీ,  ఐ లవ్ యూ డాడీ, నాకు నువ్వంటే చాలా ఇష్టం డాడీ, అమ్మా నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. బాయ్ అమ్మా, బాయ్ నాన్నా. నవీన్ వల్లే నేను చనిపోతున్నా అని సూసైడ్ నోట్ లో రాసింది. పోలీసులు దేవి ప్రియాంక మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే, చిన్నప్పటి నుంచి దేవి ప్రియాంక ఒక మెరిట్ స్టూడెంట్. ఇప్పటికే నాలుగు ఐదు సంబంధాలు తీసుకొచ్చినా ఆమె అంగీకరించలేదట. ఆమె మరణం వెనుక ఉన్న కారణం తెలుసుకోవడం కోసం పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju