NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆర్జీవీపై బిగ్ బాస్ అరియానా షాకింగ్ కామెంట్స్?

ariyana glory about rgv

అరియానా గ్లోరీ.. నిజానికి బిగ్ బాస్ కంటే ముందు ఈమె గురించి బయట తెలిసిందంటే దానికి కారణం ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తీసుకున్న సమయంలో.. అరియానా ఇంటర్వ్యూ చేసే విధానం నచ్చిన ఆర్జీవీ.. అరియానాను తెగ పొగిడారు. అప్పట్లో ఆ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేయడంతో.. అరియానా గ్లోరీ రాత్రికి రాత్రే బిగ్ సెలబ్రిటీ అయిపోయింది.

ariyana glory about rgv
ariyana glory about rgv

ఆ తర్వాత తనకు బిగ్ బాస్ ఆఫర్ రావడం.. తను అందులోకి వెళ్లడం.. అన్ని రోజులు అక్కడ ఉండటం చకచకా జరిగిపోయాయి. టాప్ 4 లో అరియానా నిలిచింది. తను ఇంత సక్సెస్ అయింది.. అంటే దానికి కారణం ఖచ్చితంగా ఆర్జీవీనే.

ఆ విషయాన్ని అరియానా కూడా ఒప్పుకుంటుంది. రీసెంట్ గా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అరియానా అదే విషయం చెప్పుకొచ్చింది. ఆర్జీవీ నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు. నన్ను అభినందించడం వల్లనే నా గురించి అందరికీ తెలిసింది. ఆయన సినిమాలో చాన్స్ ఇస్తానన్నా నాకు ఓకే. స్క్రిప్ట్ నచ్చితే ఖచ్చితంగా చేస్తా. ఇప్పటి వరక సన్నీ లియోన్ కోసమే బిగ్ బాస్ చూసిన ఆర్జీవీ.. తాజాగా నాకోసం బిగ్ బాస్ 4 సీజన్ చూడటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆర్జీవీకి నేను ఎంతో రుణపడి ఉంటా.. అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అరియానా.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju