NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు..!!

ఢిల్లీలో నిరసనలు చేపడుతున్న రైతులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కొత్తపేట లో హైవేలో ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పంట ఉత్పత్తులను ప్రభుత్వమే రైతుల దగ్గర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క కొత్తపేట లో వాటర్ ట్యాంక్ ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ప్రోటోకాల్ పాటించకుండా.. అదే నియోజకవర్గానికి చెందిన రేవంత్ రెడ్డిని పిలవకుండా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి.

MP Revanth Reddy's vote for note case adjourns to April 20టిఆర్ఎస్ పార్టీ మంత్రులకి కనీస ఇంగిత జ్ఞానం లేదు అంటూ తనని ఆహ్వానించకపోవడం పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో అదే ప్రజలు ఎన్నుకున్న నాయకులను పిలవకపోవడం దారుణమని.. ఫామ్ హౌస్ నుంచి తెచ్చిన డబ్బులతో ఈ కార్యక్రమాలు చేయటం లేదు కదా అంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

 

సోషల్ మీడియాలో కూడా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగటంతో పోలీసులు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కొత్తపేట హైవే ప్రాంతంపై ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ జెండా ని చించేసి టిఆర్ఎస్ నాయకులు నానా హడావిడి చేయడం తో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N