NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ ఆహ్వానిస్తోంది..

గువహటి లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ షిప్(Indian institute of entrepreneurship) కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు క్రింద తెలిపిన చిరునామాకు స్వయంగా గాని, పోస్టు ద్వారా గాని దరఖాస్తులు పంపించాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

మొత్తం ఖాళీలు : 35 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు :

 

1. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ : 24 పోస్టులు

అర్హతలు :

సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్ సబ్జెక్టు లలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

వయసు : 22 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ. 12,000 – 14,000 వరకు చెల్లిస్తారు.

 

2. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ గ్రేట్ : 04 పోస్టులు

అర్హతలు :

సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్, కామర్స్, ఎకనామిక్స్, ఎంబీఏ అండ్ సోషల్ సైన్సెస్ సబ్జెక్టు లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

వయసు : 25 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ. 28,420 చెల్లిస్తారు.

 

3. ప్రాజెక్టు లీడ్ : 03పోస్టులు

అర్హతలు :

సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టు లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

వయసు : 28 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ. 34,300 చెల్లిస్తారు.

 

4. ప్రాజెక్టు అసోసియేట్ :2పోస్టులు

అర్హతలు :

సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్, ఎంబీఏ అండ్ సోషల్ సైన్సెస్ సబ్జెక్టు లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

వయసు : 25 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ. 20,580 చెల్లిస్తారు.

 

5. ప్రాజెక్టు హెడ్ : 1 పోస్టు

అర్హతలు :

సోషల్ వర్క్, రూరల్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ స్టడీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

వయసు : 33 – 43 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ. 40,180 చెల్లిస్తారు.

 

6. మల్టీ టాస్కర్ : 1 పోస్టు

అర్హతలు :

ఏదైనా స్ట్రీమ్ లో హయ్యర్ సెకండరీ ఉత్తీర్ణత తోపాటు సంబంధిత విభాగంలో కనీసం సంవత్సరం అనుభవం ఉండాలి.

వయసు : 20 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ. 10,089 చెల్లిస్తారు.

 

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 15/1/2021

దరఖాస్తులు పంపవలసిన చిరునామా :

Indian institute of entrepreneurship, lalmati , BasisthaCharali Guwahati-29, Assam.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju