NewsOrbit
న్యూస్ సినిమా

త్రివిక్రమ్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన ఆ కుర్ర హీరో..??

ఇండస్ట్రీలో ఉండే హీరోలు కచ్చితంగా సినిమా చేయాలి అని అనుకునే వారిలో డైరెక్టర్ త్రివిక్రమ్ పేరు కూడా చాలా సందర్భాలలో వినబడింది. ఆయనతో సినిమా అంటేనే చాలా మంది హీరోలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కొద్ది మంది తోనే త్రివిక్రమ్ సినిమా చేయడం జరిగింది. కానీ ఫస్ట్ టైం త్రివిక్రమ్ ఒక కుర్ర హీరోతో సినిమా చేయడానికి రెడీ అయినట్లు అప్పట్లో లాక్ డౌన్ సమయంలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ కుర్ర హీరో కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా త్రివిక్రమ్ పూర్తి చేసినట్లు ఇండస్ట్రీలో టాప్ గట్టిగా వచ్చింది. ఆ హీరో మరెవరో కాదు రామ్.

Ram Pothineni clarifies that he is not in any dilemma over the release of Red | Telugu Movie News - Times of India2019లో “ఇస్మార్ట్ శంకర్” సినిమా తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ ప్రస్తుతం “రెడ్” అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు ఇవ్వడం జరిగింది రామ్. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తో సినిమా అనేదాని ప్రాజెక్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ తో డిస్కషన్లో జరుగుతున్నాయని ఆ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదని రామ్ క్లారిటీ ఇచ్చాడు. కానీ కచ్చితంగా సినిమా చేస్తాం అని పేర్కొన్నాడు.

 

అంత మాత్రమే కాక ఇంకా చాలా స్క్రిప్టులు పెండింగ్లో ఉన్నాయని త్వరలోనే ఓకే అయిన స్క్రిప్టులు అధికారికంగా ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రామ్ నటించిన రెడ్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తారీకున విడుదల కానుంది. ఫస్ట్ టైం డబల్ ఫోజ్ లో రామ్ నటించడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమా తర్వాత రామ్ నటించిన సినిమా ఏంటి అనేది మాత్రం స్పష్టత లేదు.

Related posts

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju