NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై లేటెస్ట్ కామెంట్స్ చేసిన రాఘవ లారెన్స్..!!

పొలిటికల్ ఎంట్రీ అని చెప్పి సడన్ గా వెనకడుగు వేసిన రజినీ పట్ల ఆయన అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా నిర్ణయం మార్చుకోవడంతో చాలామంది రజిని తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదని అంటున్నారు. సరిగ్గా పొలిటికల్ ప్రకటన ఇంకా మరో రెండు, మూడు రోజుల్లో చేస్తారు అనగా…  హైదరాబాద్ లో షూటింగ్ జరిగే సమయంలో రజిని అస్వస్థతకు గురవడంతో..రాజకీయాల్లోకి వెళ్ళటం దైవ నిర్ణయం కాదని భావించి వెంటనే ఈ విషయాన్ని లెటర్ ద్వారా అభిమానులకు తెలియజేయడం జరిగింది.

Lawrence to join Rajini Party | CineVeduka.comదీంతో అభిమానులు చెందుతూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. రజినీకాంత్ అభిమానులలో వీరాభిమాని రాఘవ లారెన్స్ కూడా ఒకరు అని అందాయికి తెలుసు. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుండో పట్టుబడుతున్న వారిలో రాఘవ లారెన్స్ కూడా ఉన్నారు. అయితే తాజాగా రజిని మళ్ళీ నిర్ణయం మార్చుకోవాలని నేను భావించాను.. కానీ ఆయన అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని తెలిపారు.

 

ఇలాంటి తరుణంలో ఆయనపై ఒత్తిడి తీసుకు రాకూడదు. ఒకవేళ ఒత్తిడి మేరకు రాజకీయాల్లోకి వస్తే, జరగరానిది జరిగితే అప్పుడు ఇంకా బాధ పడాల్సి ఉంటుంది. కాబట్టి అభిమానులు నిరుత్సాహం చెందకుండా రజిని ఆరోగ్యం బాగుండాలని భగవంతుని ప్రార్థిద్దాం అంటూ.. రాఘవ లారెన్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju