NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

శశికళ కు కరోనా పాజిటివ్..!!

శశికళ కు జైలు నుండి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు భారీ స్థాయిలో స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శశికళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావటంతో పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయలలిత మరణించిన తర్వాత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెల 27వ తారీకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ విడుదలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Sasikala may be released in January, 2021, says RTI reply - The Federalఇంతలోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. జ్వరం రావడంతో జైలు అధికారులు బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేయడం జరిగింది. చేసిన పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో శశికళ నీ పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ తరుణంలో జైలు నుంచి హాస్పిటల్ కి ఆమె వెళ్తున్న సమయంలో అభిమానులు భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ క్రమంలో శశికళ అభిమానులను చూసి చేతులూపుతూ అభివాదం చేశారు. 

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju