NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ సర్కార్ ని ఇబ్బంది పెడుతున్న కేసీఆర్ నిర్ణయం..!!

దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం రేసులో సీఎంగా అనుభవం లేకపోయినా గాని ముందు నుంచి కేసిఆర్ కంటే జగన్ మంచి ర్యాంకులు సాధిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేసిఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టేటట్లు ఉన్న సందర్భాలు గతంలో మనం చూశాం.

Jagan-KCR meet: Here are the issues the duo likely to discuss on Monday's  meetingముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో జగన్ సర్కార్ రాష్ట్రం లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఇంటింటికీ పరీక్షల నిర్వహించి.. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన సీఎంగా పేరు తెచ్చుకోవడం, అదేవిధంగా కరోనా చికిత్స ఆరోగ్యశ్రీలో చేర్చటం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి నట్లు అయింది. ఇదిలా ఉంటే తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం జగన్ సర్కార్ ని ఇబ్బందులపాలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.

 

మేటర్ లోకి వెళ్తే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య మరియు ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎప్పటి కోటా అమలు అవుతుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ కోటాను అమలు చేయటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా కేసీఆర్ సర్కార్ ఇటీవల కొద్దిగా మోడీకి అనుకూలంగా నడుస్తూ ఉన్న నేపథ్యంలో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయడానికి రెడీ అయింది. దీంతో ఏపీలో బీజేపీ నేతలు జగన్ సర్కార్ ని 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరిట తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలి అంటూ సరికొత్త రాగం ఎత్తుతున్నారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N