NewsOrbit
దైవం న్యూస్

Today Horoscope జనవరి -25- సోమవారం ఈరోజు రాశి ఫలాలు.

Daily Horoscope

జనవరి – 25- సోమవారం- పుష్యమాసం.

మేష రాశి :ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకుంటారు !

ఈరోజు  ప్రతికూలంగా ఉంటుంది. పనులను సరైన సమయంలో పూర్తి చేసే అవకాశం ఉంది. అందరితో బాగా మాట్లాడి అందరూ మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పోరాడుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలను పొందుతారు. ఏ విషయంలో నైనా మీ అంతట మీరే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందరితో సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో బాగుంటుంది.

రెమిడీ: ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి : ఉద్యోగస్తులకు ఒత్తిడి !

ఈరోజు అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఉన్న చికాకులు తగ్గే పోయె అవకాశం ఉంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రులు దూరమయ్యే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. అప్పుల బాధలు తీర్చుకోవడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంది. తెలివిగా, సమయస్ఫూర్తిగా మాట్లాడి మీ మాటలతో అందరితో మెప్పు పొందే అవకాశం ఉంది. చేసే పనిని ఇష్టపడి, శ్రద్ధ పెట్టి చేయడం వల్ల బాగుంటుంది, లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. విద్యార్థులు అనవసరపు పనులకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

రెమిడీ: ఈరోజు శ్రీ రాజరాజేశ్వరీ అష్టకం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి :ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా, సంతోషంగా ఉంటారు. నీతి నిజాయితీకి, ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. కఠినమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. ఇష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు అనుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల లాభాలు కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి : ఈరోజు వ్యాపారంలో స్వల్ప నష్టం !

ఈరోజు అనుకూలంగా లేదు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం వల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. పనులు సరైన సమయానికి కాక మనోవేదన పడే అవకాశం ఉంది. కోపానికి, తొందరపాటుతనంకి దూరంగా ఉండటం మంచిది. స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పోయే అవకాశం ఉంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంది.  గర్వంగా, అహంకారంగా మాట్లాడడం వల్ల అయిన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. మీరు అనుకున్న ప్రణాళిక ప్రకారం పనులు కాక అవకతవకలు పడే అవకాశం ఉంది. మొహమాటం వల్ల పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు వచ్చిన అవకాశాలను చేర్చుకునే అవకాశం ఉంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టం ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

సింహరాశి :ఈరోజు  మొండి బకాయిలు వసూలు !

ఈరోజు బాగుంటుంది. ఏలాంటి పనులు ప్రారంభించిన ఆటంకం లేకుండా అనుకున్న సమయానికి జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పత్రాలను, డబ్బులను అందుకునే అవకాశం ఉంది. అప్పుల బాధలు తీరిపోయి మొండి బకాయిలు వసూలు చేసుకుంతారు. పుస్తకాలు చదవడానికి ప్రాధాన్యతనిస్తారు. నిజాయితీగా, క్రమశిక్షణగా ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల లాభాలు కలుగుతాయి. వివాహ సంబంధ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. ఇంతకుముందు ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. రాబోయే రోజుల్లో కోసం ఆలోచించి పెట్టుబడులు పెడతారు. సంగీత సాహిత్యాల మీద మక్కువ చూపుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు.

రెమిడీ: ఈరోజు శ్రీ వేంకటేశ్వర గోవింద నామ పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి : ఈరోజు ఖర్చు ఎక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. తొందరపడి మాట జారడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అప్పుల బాధలు. అనవసర ఖర్చులు చేయడం వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఓర్పు సహనం లేక తొందరపాటు తనం వల్ల అయిన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. కుటుంబంలో సమస్యలు. తొందరపడి ఎవరిని నమ్మకుండా ఉండటం మంచిది. ఎవరి మీదా ఆధారపడకుండా వల్ల బాగుంటుంది. మిత్రులు కూడా శత్రువు అవకాశం ఉంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

రెమిడీ: దుర్గాదేవి ఆరాధన చేసుకోండి.

 

తులారాశి : ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు బాగుంటుంది. సహాయం చేయాలనే మనసు కలుగుతుంది. సంస్కృతి మీద ఆసక్తి చూపుతారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. సాంప్రదాయక ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అందరితో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి శ్రమ పడటం వల్ల లాభాలు కలుగుతాయి. భార్యభర్తలు ఒకరికొకరు సహాయంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. గతంలో మీ మీద నిండా వేసిన వారే తిరిగి క్షమాపణ చెప్పే అవకాశం ఉంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కలిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు దేవి కనకదార స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి : ఈరోజు ప్రయాణాలు వాయిదా !

ఈరోజు కష్టంగా ఉంటుంది. సోమరితనం వల్ల అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేక వాయిదా పడే అవకాశం ఉంది. కోపంగా, చిరాగ్గా మాట్లాడడం వల్ల అయిన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. అనవసర  ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఖర్చు ఎక్కువగా  ఉండే అవకాశం ఉంది. మీలో ఉన్న అతి మంచితనం వల్ల మోసపోయే అవకాశం ఉంది. అయిన వారిని, ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేక మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. తొందరపడి మాట్లాడటం వల్ల ఇబ్బందులు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఉద్యోగ స్థలంలో పని ఒత్తిడి ఎక్కువై మనసు ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చదువు మీద శ్రద్ధ వహించి చదువుకోవడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి : దేవాలయ దర్శనం చేసుకుంటారు !

ఈరోజు బాగుంటుంది. చిన్నప్పటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. మొండి బకాయిలు వసూలు చేసుకొని ధనప్రాప్తి పొందే అవకాశం ఉంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. పెద్దవాళ్ల ఆస్తి పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతారు. అనుకున్నది సాధించడానికి కష్టపడి సరైన సమయంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకున్న స్థానాలకు మార్పు చెందే అవకాశం ఉంది. స్త్రీలు అందరితో సఖ్యతగా ఉంటారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి.

మకర రాశి : ఈరోజు మాట జారడం వల్ల సమస్యలు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మాట జారడం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితులకు దూరంగా ఉండటం మంచిది. జ్ఞాపకశక్తి లోపించడం వల్ల ముఖ్యమైన విషయాలను మర్చిపోయే అవకాశం ఉంది. గృహంలో పని ఒత్తిడి ఎక్కువై మానసిక వేదనకు గురి అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుమీద శ్రద్ధ చూపడం మంచిది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది లేదంటే స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కుంభరాశి : ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనేక రకాల సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంది. అందరికీ సహాయం చేయాలని తపన పడతారు. ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. ప్రకృతిని ఇష్టపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షలో విజయం పొందుతారు. స్త్రీలకి ధన లాభం కలిగే అవకాశం ఉంది, పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.

రెమిడీ: ఈరోజు భ్రమరాంబిక అష్టకం పారాయణం చేసుకోండి.

మీన రాశి : ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు కష్టంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. అప్పుల బాధలు పెరిగిపోయాయి. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. పెద్ద వారి సలహాలను, సూచనలను పాటించడం మంచిది. కోపంగా మాట్లాడడం వల్ల అయిన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది జాగ్రత్త. మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పనికి తగ్గ ఫలితం లేకపోవడం వల్ల మనోవేదనకు గురి అయ్యే అవకాశము ఉంది. రహస్యాలను ఎవ్వరికీ చెప్పకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. చేసే పనిమీద శ్రద్ధ లేక అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ చూపడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టం ఏర్పడే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి, దగ్గర ఉన్న గణపతి ఆలయాన్ని దర్శించుకుని గరికను సమర్పించంది.

Related posts

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju