NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఒక్కరోజు ముఖ్యమంత్రిగా కాలేజ్ అమ్మాయి.. ఎక్కడంటే..? 

సాధారణంగా ముఖ్యమంత్రి కావాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఎన్నికల్లో గెలవకపోయినా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయి కూడా చిన్న వయస్సులోనే ముఖ్యమంత్రి అయింది. కాలేజ్ అమ్మాయి అయిన సృష్టి గోస్వామి ఒక్కపూట ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.

24 సంవత్సరాల వయస్సు ఉన్న సృష్టి గోస్వామి సీఎం హోదాలో మూడు గంటల పాటు ప్రభుత్వ పథకాలను సమీక్షించారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పాటు ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని బాల విధాన సభలో శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోనున్నారు. ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కాగా ఆయనకు బదులుగా సృష్టి గోస్వామి బాధ్యతలు నిర్వర్తించడానికి ముఖ్యమైన కారణమే ఉంది.

 

ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈరోజు ప్రత్యేక దినం కావడంతో సృష్టి గోస్వామికి మూడు గంటల పాటు సీఎంగా ఉండే అవకాశం దక్కింది. సృష్టి గోస్వామి సీఎం కావడంతో ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉత్తరాఖాండ్ రాష్ట్ర బాల రక్షణ కమిషన్ సృష్టి గోస్వామిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. సృష్టి గోస్వామి తల్లిదండ్రులు ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతామని అన్నారు.

 

24 సంవత్సరాల బాలికకు ఈ విధంగా అవకాశం కల్పించడం గురించి ఉత్తరాఖాండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు,.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju