NewsOrbit
న్యూస్

eggs: ఫ్రిజ్‌లో కోడిగుడ్లను ఎందుకు పెట్ట‌కూడ‌దో తెలుసా?

eggs: మ‌నం తీసుకునే ఆహార‌మే మ‌న ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. ఈ బిజీ బిజీ లైఫ్ లో ఏది తింటున్నామో ఎంత తింటున్నామో కూడా మ‌న‌కు గుర్తు ఉండ‌టం లేదు. దానికి తోడు అన్నింటిలోను క‌ల్తీ జ‌రుగుతుంది. ఈ స‌మ‌యంలో మంచి ఆహారం మ‌న‌కు చాలా అవ‌స‌రం. ఈ స‌మ‌యంలో మంచి ఆహార ప‌దార్థాలు దొరికితే వాటిని ఫ్రిజ్ లో పెట్టుకుని తిన‌డం మ‌న‌కు అల‌వాటు. ఇది కొన్నిసార్లు మంచిది కూడా. అయితే ఫ్రిజ్ లో కొన్ని ఆహార ప‌దార్థాల‌ను పెట్ట‌కుడ‌ద‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు.

eggs-dont-kept-in-fridge-this-is-the-reasons
eggs-dont-kept-in-fridge-this-is-the-reasons

ఆ ఆహార ప‌దార్థాల్లో ముఖ్య‌మైన‌వి గుడ్లు. మ‌న‌కు గుడ్ల గురించి చాలా బాగా తెలుసు.. అవి మ‌న శ‌రీరానికి కావ‌ల‌సిని ఎన్నో ర‌కాల పోష‌కాల‌ను అందిస్తాయి. అలాగే క‌ల్తీ చేయ‌లేని ఆహార ప‌దార్థం కూడ ఇదే. అయితే కోడిగుడ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు అని చాలా మంది చెబుతుంటారు. అలా ఫ్రిజ్ లో పెడితే ఏమైతుంద‌ని ప‌లువురికి ప‌లు ప్ర‌శ్న‌లు రావ‌డం స‌హ‌జం. ఈ సందేహాల‌ను స‌మాధానం మీకోసం..

గుడ్లలో ప్రొటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే కాల్షియం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఒక రీసెర్చ్ ప్ర‌కారం.. కోడిగుడ్లను ఫ్రిజ్‌లో పెడితే అవి తిన‌డానికి ప‌నికిరావ‌ని చెబుతోంది. ఒకవేళ అలా తింటే అనారోగ్య సమస్యలు వ‌స్తాయ‌ని ఈ రీసెర్చ్ చెబుతోంది. గుడ్ల‌ను చల్లని ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తే.. వాటి పెచ్చుపై బ్యాక్టీరియా పెరుగుతుంది. ఒక్కోసారి ఇది గుడ్డులోనికి కూడా ప్రవేశించే అవకాశం ఉంది. వాటిని బయటకు తీసి.. గది ఉష్ణోగ్రతలో ఉంచ‌డం వల‌న‌ అవి సంగ్రహణకు కారణమవుతున్న‌ట్లు తేలింది. అందుకే వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాద‌ని ప‌రిశోధ‌కులు తెలుపుతున్నారు. గుడ్లను ఎప్పుడు గది ఉష్ణోగ్రతలో మాత్ర‌మే ఉంచాల‌ని సూచిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju